Home » Arrest
కర్ణాటకలో ఓ టెలీమార్కెటింగ్ ఫ్రొఫెషనల్ ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. లాటరీ స్కీమ్ పేరుతో ప్రజలను మోసం చేశాడు. లక్కీ డ్రా కింద మెబైల్ ఫోన్స్,వాషింగ్ మిషన్ గిఫ్ట్ లు,ఫ్రిడ్జ్ లు అంటూ ఆశ చూపించి చివరికి కూరగాయలు కోసుకునే చాకు�
ఎంబీఎస్ జ్యుయెలర్స్ ఎండీ సుఖేశ్ గుప్తాను అరెస్టు చేశారు. సుల్తాన్ బజార్ పోలీసులు సుఖేశ్ గుప్తాను అదుపులోకి తీసుకుని, నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.
చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ లభించింది. కడప మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో బండ్ల గణేష్ కడప నుంచి హైదరాబాద్ వచ్చేశారు. బాధితులతో బండ్ల గణేష్ తరఫు లాయర్ చేసిన రాజీ ప్రయత్నాల
నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అరెస్ట్ అయ్యారు. డబ్బులు తీసుకుని ఇవ్వటం లేదని, అడిగితే బెదిరింపులకు దిగుతున్నట్లు ప్రముఖ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (PVP) పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరిపై ఒకరు పోటీగా జూబ్
తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కు బుధవారం(అక్టోబర్-23,2019)బెయిల్ లభించింది. మనీ లాండరింగ్,పన్ను ఎగవేత కేసులో శివకుమార్ ని సెప్టెంబర్ లో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని షరతులతో, 25లక్షల బెయి�
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఓ అభిమాని ఆయన క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు ‘ఏపీ సీఎం జగన్’ అనే పేరు కారు నెంబర్ ప్లేట్ మీద రాయించుకున్నాడు. కారు నెంబర్ ప్లేట్‌పై నెంబర్‌కు బదులు AP CM JAGAN అని రాయించుకుని తెల
ఫేస్బుక్ ఆధారంగా ఓ అత్యాచార నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన భోపాల్‌లో చోటు చేసుకుంది.
తిరుమలలో 23మంది దళారీలను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు టిటిడి ఉద్యోగులు, ఒక కాంట్రాక్టు ఉద్యోగి ఉన్నారు.
టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్వీకే నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు ర్యాలీకి యత్నించారు.
ఎన్ఆర్ఐ, హైకోర్టు అడ్వకేట్, నిజాం వారసురాలినని చెప్పుకుంటూ ఓ కిలాడీ ఖాళీ ప్లాట్లు కనిపిస్తే పాగా వేసేస్తోంది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఏకంగా 2 వేల 700 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 9 ప్లాట్లను కబ్జా చేసేందుకు ప్రయత్నించింది.