Home » arrested
గుంటూరులో కాల్‌మనీ వ్యవహారం కలకలం రేపింది. రత్నారెడ్డి అనే వడ్డీ వ్యాపారి తమ నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడని ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు రత్నారెడ్డిప�
TikTokలో సెలబ్రెటీగా ఉన్న షారూఖ్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గ్రేటర్ నోయిడాలో దొంగతనం కేసులో ఇతడితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. షారూఖ్ ఖాన్ (23)కి టిక్ టాక్‌లో 40 వేల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇతను 2019, సెప్ట�
హైదరాబాద్ KPHB లో సంచలనం కలిగించిన ఐటీ సంస్థ నిర్వాహకుడు సతీష్ హత్య కేసుకు సంబంధించి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు హేమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన సతీష్ ను నమ్మించి దారుణంగా హత్య చ�
తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలతో భారీస్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్న మరో దళారీ వ్యవహారం వెలుగు చూసింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి వద్ద పనిచేసే ప్రసాద్ అనే వ్యక్తి… సిఫార్సు లేఖలతో వీఐపీ బ్రేక్ టికెట్లు పొంది దా�
బెంగుళూరులో దారుణం జరిగింది. నగేశ్ అనే ఓలా క్యాబ్ డ్రైవర్ ఓ మోడల్‌ను హత్య చేసి రూ.5లక్షలు కావాలని ఆమె భర్తకే మెసేజ్ చేశాడు. జులై 31న కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వి�
హైదరాబాద్: శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్, అతని కుమారుడు సాయిచరణ్‌ను డీఆర్‌ఐ (Directorate of Revenue Intelligence) అధికారులు సోమవారం(మే 6, 2019) అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేసి వాటికి సంబంధించిన టాక్స్ లు ఎగ్గొట్టారనే ఆరోప�
ముంబైలోని ఓషివారా ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఈ రేప్ కేసు పెట్టింది. అరెస్ట్ వార్త బయటకు రాగానే అలర్ట్ అయ్యారు పోలీసులు.
యువతులను, మహిళలను వేధించే ఆకతాయిలకు ‘షీ టీమ్’ సింహస్వప్నంలా తయారయ్యింది. ఈవ్ టీజింగ్ తో వేధింపులు సర్వసాధారణంగా మారిపోయాయి. దీంతో షీటీమ్ యువతులకు, మహిళలకు ‘భరోసా’నిస్తోంది. ఎవరైనా వేధిస్తే కాల్ చేస్తే చాలు ఆకతాయుల ఆట కట్టిస్తోంది ‘షీ టీమ
కడుపేనా అది..కాదు కాదు..ఎంత మాత్రం కాదు..కండోమ్ ల మడుగు. కండోమ్ లను వరస పెట్టి మింగేశాడు. ఏకం 80 కండోమ్ లను మింగేసి పొట్టలో స్టాక్ పెట్టేసుకున్నాడు.
రైలులో జనరల్ బోగీలో వెళ్తుంటే హిజ్రాల తాకిడి ఎలా ఉంటదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బెదిరించి డబ్బులు నొక్కేసేందుకు విపరీతంగా ట్రై చేస్తుంటారు. హిజ్రాల బెదిరింపులపై దేశవ్యాప్తంగా రైల్వేశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుంటాయి. అయితే చర్యలు