Home » Arrests
కెనరా బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు....
పోలీసుల వాదనను ఆర్మీలోనే పనిచేస్తున్న జై కిషోర్ సింగ్ సోదరుడు నంద్ కిషోర్ తోసిపుచ్చారు. డీఎస్పీ మేడం తమ ఇంటికి వచ్చి 15 రోజుల్లోగా విగ్రహాన్ని తొలగించాలని చెప్పారని, ఆమెకు డాక్యుమెంట్లు చూపిస్తామని చెప్పినప్పటికీ వినలేదని ఆరోపించారు. ఆ త�
ఈ కేసులో భాగంగా కొచ్చర్ దంపతులతో పాటు వీడియోకాన్ సంస్థ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, దీపక్ కొచ్చర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్, సుప్రీమ్ ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌లపై ఎఫ్ఐఆర్ నమో�
చౌరాసియాను విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఈడీకి 4 రోజుల కస్టడీని మంజూరు చేసింది. ఈ విచారణకు తమకు 14 రోజుల కస్టడీ కావాలని ఈడీ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 4 రోజుల విచారణ అనంతరం ఆమెను డిసెంబర్ 6న కోర్టు ముందు హాజరు పరచనున్నారు. గత రెండు నెల�
పంజాబ్ టాస్క్‌ఫోర్స్ కొద్దికాలంగా రాజ్ హుడా ఆచూకీ కోసం వెతుకుతోంది. అయితే పోలీసుల కంట పడకుండా ఒక చోట నుంచి ఒక చోటకు మారుతూ తెలివిగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంతకుముందు పంజాబ్‌లోనూ, ఆ తర్వాత హర్యానాలోనూ, ఒకసారి హిమాచల్ ప్రదేశ్‌లోనూ కనిపి�
‘బ్రాహ్మణులు భారతీయులు కాదు..వారిని గంగా నది నుంచి ఓల్గా నదికి పంపించేయాలి..అంటూవ్యాఖ్యానించిన ఛత్తీస్ గఢ్ సీఎం తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.
క్రికెట్ జరుగుతుందంటే చాలు బెట్టింగ్‌ల జోరందుకుంటుంది. అది ఐపీఎల్ అయినా, ప్రపంచకప్ అయినా చివరికి వన్డే సిరీస్ అయినా బెట్టింగ్‌లు మాత్రం ఆగవు. బుకీలు బెట్టింగ్స్‌ను నిర్వహిస్తూ.. కోట్లాది రూపాయలు కొళ్లగొడుతుంటారు. ఏపీలో నిన్నమొన్నటి వ�
పాపులర్ ఆన్ లైన్ మల్టీ ప్లేయర్ మొబైల్ గేమ్ పబ్ జీ(PUBG) ఆడినందుకు 10మంది యువకులను అరెస్ట్ చేశారు రాజ్ కోట్ పోలీసులు. పబ్జీకి యువత అడిక్ట్ అవుతుండడంతో వారిని అరెస్ట్ చేసినట్లుగా రాజ్‌కోట్ పోలీస్ కమీషనర్ మనోజ్ అగర్వాల్ పబ్జీ ఆడరాదంటూ నోటిఫికే�