-
Home » Arundhati Reddy
Arundhati Reddy
మహిళల టీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు ప్రకటన.. ఇద్దరు తెలుగమ్మాయిలకు చోటు..
May 2, 2026 / 06:32 PM ISTWomens T20 World Cup 2026 : ఇంగ్లాండ్ వేదికగా జరిగే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 మెగా టోర్నీకి బీసీసీఐ 15మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఇద్దరు తెలుగు…
మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డి బర్త్ డే.. స్పెషల్ క్యూట్ ఫోటోలు షేర్ చేసిన జెమిమా రోడ్రిగ్స్..
April 11, 2026 / 06:45 AM ISTనేడు భారత మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డి పుట్టిన రోజు కావడంతో మరో మహిళా క్రికెటర్, తన బెస్ట్ ఫ్రెండ్ జెమిమా రోడ్రిగ్స్ తనతో దిగిన స్పెషల్ ఫోటోలు షేర్ చేసి పుట్టిన రోజు…
జార్జియా వాల్ సెంచరీ మిస్.. భారత్ ముందు భారీ లక్ష్యం
February 19, 2026 / 03:24 PM ISTఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో (INDW vs AUSW) భారత మహిళల ముందు భారీ లక్ష్యం నిలిచింది.
విజృంభించిన బౌలర్లు.. కుప్పకూలిన ఆస్ట్రేలియా.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం
February 15, 2026 / 03:42 PM ISTమూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య (IND W vs AUS W )తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది.
గల్లీ క్రికెట్ టు వరల్డ్ కప్ విన్నర్.. తెలుగమ్మాయి అరుంథతి రెడ్డితో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
November 9, 2025 / 09:56 PM IST"మా అన్న గల్లీ క్రికెట్ ఆడేవాడు. నన్ను కూడా తీసుకెళ్లాలని మా అన్నయ్యను అడిగేదాన్ని. గర్ల్‌ని ఆడనివ్వరని మా అన్నయ్య అనేవాడు" అని తెలిపింది.
స్మృతి మంధాన 100 రన్స్ కొట్టినా కూడా మేము ఇలాగే అనేవాళ్లం: వరల్డ్ కప్ టీమ్ మెంబర్ అరుంధతి రెడ్డి
November 9, 2025 / 09:33 PM ISTవిరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను చూస్తూ తాము చాలా మోటివేట్ అవుతామని అరుంధతి రెడ్డి తెలిపింది.
వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్.. ఇప్పుడెలా?
September 26, 2025 / 10:53 AM ISTమరో నాలుగు రోజుల్లో మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా టీమ్ఇండియాకు (Team India) భారీ షాక్ తగిలింది.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025కు భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్.. ఇద్దరు తెలుగమ్మాయిలకు చోటు..
August 19, 2025 / 04:41 PM ISTఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ (Womens ODI World Cup 2025) సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనే
ఆసీస్ పర్యటనలో భారత్‌కు ఘోర పరాభవం.. స్మృతి మంధాన శతకం వృథా.. మూడో వన్డేలోనూ టీమ్ఇండియాకు తప్పని ఓటమి..
December 11, 2024 / 07:11 PM ISTఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళా జట్టుకు ఏదీ కలిసి రాలేదు.