Home » Arvind Kejriwal
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయన కొన్ని వారాలుగా జైలులో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కూడా రౌస్ అవెన్యూ కోర్టు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Arvind Kejriwal : శనివారం లోగా కేజ్రీవాల్ డైట్, వైద్య సదుపాయాలు, ఇన్సులిన్ ఇవ్వడం, వర్చువల్‌గా డాక్టర్ కన్సల్టేషన్ పై సమాధానం ఇవ్వాలని తీహార్ జైలు అధికారులు, ఈడీని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు.
ఇప్పటికే 14 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్నారు కేజ్రీవాల్. మార్చి 21న ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
Arvind Kejriwal : కేజ్రీవాల్ అరెస్టుతో పార్టీని వీడుతున్న నేతలు
లిక్కర్ కేసు మనీలాండరింగ్ వ్యవహారం ఆప్‌ను కుదిపేస్తోంది. ఎమ్మెల్యేలు, పలువురు ఆప్ నేతలు బీజేపీతో టచ్‌లోకి వెళ్లారని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ చర్చ జరుగుతోంది.
జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
నాలుగో దశలో ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చిన వారికి ఎలాంటి అభ్యంతరం లేకుండా బెయిల్ ఇచ్చారని సింఘ్వి చెప్పారు.