Home » Ashes 2023
బజ్‌బాల్ వ్యూహాం మరోసారి ఇంగ్లాండ్‌కు అచ్చిరానట్లే కనిపిస్తోంది. ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించడంతో రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 325 పరుగులకు ఆలౌటైంది.
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ సిన్నర్ నాథన్ లియోన్ ( Nathan Lyon) గాయపడ్డాడు.
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్(England), ఆస్ట్రేలియా(Australia) జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ బుధవారం ప్రారంభమైంది. మ్యాచ్ మొదలైన కాసేపటికే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
ప్రతిష్టాత్మక మహిళల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు సొంతం చేసుకుంది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో అతిథ్య ఇంగ్లాండ్ పై 89 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది.
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మొదటి టెస్టులో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది
తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా డిక్లేర్డ్ చేయడంపై చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ నిర్ణయం వల్లనే ఓడిపోయామని అంటున్నారు. అయితే, వారికి నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా.. అంటూ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఐదో రోజు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. నువ్వానేనా అన్నట్లు ఇరు జట్లు చివరి వరకు పోరాడాయి. చివరికి ఆసీస్ జట్టు విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్ ‘బజ్‌బాల్’ క్రికెట్ వల్లే ఓడిందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది.
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను ఇంగ్లాండ్ అభిమానులు దారుణంగా అవమానించారు. నాలుగో రోజు ఆటలో బౌండరీ లైన్ వద్ద స్మిత్ ఫీల్డింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
యాషెస్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు 281 పరుగుల లక్ష్యం నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది.