Home » Ashes
బజ్‌బాల్ వ్యూహాం మరోసారి ఇంగ్లాండ్‌కు అచ్చిరానట్లే కనిపిస్తోంది. ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించడంతో రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 325 పరుగులకు ఆలౌటైంది.
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ సిన్నర్ నాథన్ లియోన్ ( Nathan Lyon) గాయపడ్డాడు.
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్(England), ఆస్ట్రేలియా(Australia) జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ బుధవారం ప్రారంభమైంది. మ్యాచ్ మొదలైన కాసేపటికే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
యాషెస్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు 281 పరుగుల లక్ష్యం నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జేమ్స్ అండర్సన్(James Anderson) అరుదైన ఘనత సాధించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆటలో అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు.
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఇంగ్లాండ్(England), ఆస్ట్రేలియా(Australia) జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి.
అందరిలా తాము కాదంటూ ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో బజ్‌బాల్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. మొదటి టెస్టు తొలి రోజే 393-8 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది
క్రికెట్లో యాషెస్ సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంగ్లాండ్ ఆడిన విధానానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఫిదా అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేశారు.