Home » Ashish Mishra
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరి ఘటన కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు.
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. దీంతో తాను నిరహార దీక్షను విరమించుకుంటున్నట్లు సిద్ధూ వెల్లడించారు.
ఆశిష్ మిశ్రా ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎదుట హాజరవుతాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తెలిపారు.
విమర్శల నేపథ్యంలో లఖింపూర్ ఖేరి దుర్ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సమన్లు పంపించింది. ఆయన ఈ విచారణకు హాజరవుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
రైతుల కంప్లయింట్ ను ఆధారంగా చేసుకుని... కేంద్రమంత్రి కొడుకు సహా పలువురిపై మర్డర్ కేసు నమోదుచేసినట్టు పోలీసులు చెప్పారు.