Home » Ashok Gehlot
రాజస్థాన్‌లో అరకొర మెజారిటీతో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు హైపిచ్‌కు చేరుకున్నాయి. పార్టీలో తిరుగుబాటు లేవనెత్తారు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కుర్చీ నుంచి కిందికి దించే దిశగా పా�
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాజస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్తాన్ లాక్ డౌన్ ప్రకటించింది. నేటి(మార్చి 22,2020) నుంచి మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ఉంటుందని తెలిపింది. రాజస్తాన్ కు వచ్చే అన్ని జాతీయ రహదారులను మూసివేయాలని ప్రభుత్వం ని�
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత 60ఏళ్ల వయస్సులో వివాహం చేసుకున్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ ఆదివారం(08 మార్చి 2020) తన పాత స్నేహితురాలు రవీనా ఖురానాను పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, రాజ్యసభ ఎంపి అహ
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువారం (ఫిబ్రవరి 20, 2019)న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే ఓ నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. ఇక నుంచి ప్రతి శనివారం ప్రభుత్వ స్కూళ్లలో ‘నో బ్యాగ్ డే’గా పాటించను�
రాజస్థాన్‌లోని కోట సిటీలోని జేకే లొన్ ప్రభుత్వ ఆస్పత్రిలో 100 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. డిసెంబర్ ఒకనెలలోనే దాదాపు వంద మంది వరకు శిశువులు మృతిచెందారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పసికందులు ప్రాణాలు క�
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు నల్లధనంతో నడుస్తున్నాయని ఆయన అన్నారు. శనివారం(డిసెంబర్-7,2019)రాజస్థాన్ హైకోర్టు నూతన భవనం ప్రారంభోత్సవం సమయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ�
నరేంద్రమోడీ మరోసారి ప్రధాని అయితే దేశంలో ఇక ఎన్నికలే ఉండవన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. చైనా, రష్యాలాగా ఎన్నికలు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు అని గెహ్లాట్ అన్నారు. ఆ రెండు దేశాల్లో ఒకే పార్టీ అధికారం చెలాయిస్తుందని, వాళ్లే ప్రధానులు, అధ్యక�