-
Home » Ashu
Ashu
పవన్ గారు పిలిచి టీ ఇచ్చి.. నేను అన్న మాటకు పడీ పడీ నవ్వారు.. వెళ్ళేటప్పుడు వార్నింగ్ కూడా.. అషురెడ్డి వ్యాఖ్యలు వైరల్..
తాజాగా అషురెడ్డి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ని మొదటి సారి కలిసినప్పుడు ఏం జరిగింది అని ఆసక్తికర విషయం తెలిపింది.
తన బ్రేకప్ గురించి చెప్పిన అషు రెడ్డి.. ఆ రోజు నేను వెళ్లకుండా ఉంటే బాగుండు.. డిప్రెషన్ కి వెళ్ళిపోయాను..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అషు తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది.
నా లైఫ్ మొత్తంలో బావ అని పిలిచింది అతన్నే.. అతను హీరో మెటీరియల్.. స్టేజి మీద పులి..
తను బావ అని ఒక్కర్నే పిలుస్తాను అని తెలిపింది.
అమెరికా నుంచి పెట్ డాగ్ తేవాలంటే పెద్ద ప్రాసెస్.. గవర్నమెంట్ అప్రూవల్.. అప్పుడు చాలా ఏడ్చాను..
అషురెడ్డి తన పెట్ డాగ్ గురించి మాట్లాడుతూ..
వామ్మో.. అషురెడ్డి దగ్గర అంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ఉందా..? అంత పెట్టి కొన్నాను అని వాళ్ళ అమ్మకు చెప్తే..
తన షాపింగ్ గురించి, తన దగ్గరున్న ఖరీదైన బ్యాగ్ గురించి మాట్లాడింది అషురెడ్డి.
Ashu Reddy : ఫోన్ లాంచ్ ఈవెంట్లో షార్ట్ డ్రెస్‌లో క్యూట్ అషు రెడ్డి..
బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి అప్పుడప్పుడు పలు టీవీ షోలలో కనిపిస్తూ సినిమాల్లో ట్రై చేస్తుంది. తాజాగా ఓ ఫోన్ లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొని ఇలా షార్ట్ డ్రెస్ లో మెరిపించింది.
Noida police : స్వీపర్ కుమార్తె పెళ్లికి ఆర్ధిక సాయం అందించి గొప్ప మనసు చాటుకున్న నోయిడా పోలీసులు
కూతురి పెళ్లి చేయాలంటే ఆర్దికంగా వెసులుబాటు లేదు. ఏం చేయాలనే ఆందోళనలో ఉన్న ఓ తండ్రి పట్ల గొప్ప మనసు చాటుకున్నారు పోలీసులు. అతనికి అండగా నిలబడి అతని కూతురి పెళ్లి గ్రాండ్‌గా జరిపించారు.
Ashu Reddy : పండగపూట కూడా పరువాలు పరుస్తూ.. చీరలో అషురెడ్డి..
టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, బిగ్‌బాస్ లతో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి ఎప్పుడూ బోల్డ్ ఫోటోలు పెడుతూ ఉంటుంది. తాజాగా ఇలా చీరలో పరువాలు పరుస్తూ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Ashu Reddy : పట్టుచీరలో మొదటి సారి అషురెడ్డి.. ఎంత పద్దతిగా ఉందో..
టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, బిగ్‌బాస్ లతో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి ఎపుడవు బోల్డ్ ఫోటోలు పెడుతూ ఉంటుంది. తాజాగా ఇలా పట్టుచీరలో ఫోటోలు పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి ఈ ఫోటోలు.
Ashureddy : దుబాయ్ పూల్‌లో లోదుస్తులతో అషు అందాల ఆరబోత
ఇటీవల ఫ్రెండ్స్‌తో కలిసి దుబాయ్ ట్రిప్‌కి వెళ్లిన అషురెడ్డి అక్కడ స్విమ్మింగ్ ఫూల్ లో ఎంజాయ్ చేస్తూ ఇలా లోదుస్తులతో ఫోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.