Home » Asia Cup 2023
పాకిస్థాన్, శ్రీలంకలో ఆసియా కప్ 2023 మ్యాచులు జరగనున్నాయి.
ఆసియా కప్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అంటున్నారే తప్ప ఇప్పటి వరకు రాలేదు. ఎట్టకేలకు దీనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) క్లారిటీ ఇచ్చింది
వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గర పడుతోంది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. ఒకవేళ పాకిస్తాన్ గనుక ప్రపంచకప్ ఆడకుంటే పరిస్థితి ఏంటి..?
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే అంతకన్నా ముందు ఆసియా కప్ ను ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు నిర్వహించనున్నారు.
గ్రూప్ 1లో భారత్, పాకిస్థాన్, నేపాల్ ఉన్నాయి.
సెప్టెంబర్ 2 నుంచి ఆసియా కప్ -2023 క్రికెట్ టోర్నీ పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉంది. తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నీ వేదికను పాకిస్థాన్ నుంచి శ్రీలంకకు మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంక, ఒమన్, యుఏఈ లేదా ఇంగ్లాండ్‌లోని మైదానాల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఏ దేశంలో భారత్ జట్టు ఆసియా కప్‌లో ఆడుతుందనేది ఇప్పటి వరకు ఫైనల్ కాకపోయినప్పటికీ, ఎక్కువశాతం యూఏఈ మైదానాల్లో టీమిండియా మ్యాచ్ �
పాక్ కు టీమిండియా వచ్చి క్రికెట్ ఆడాలని షాహిద్ అఫ్రిదీ కోరుకుంటున్నారు. క్రికెట్ వల్ల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. చివరిసారిగా, ఆసియా కప్-2008లో ఆడడానికి పాక్ కు టీమిండియా వెళ్లింది.
త్వరలో పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్ టోర్నీలో పాల్గొనేందుకు భారత్ జట్టు పాకిస్థాన్‌కు వచ్చేలా ఐసీసీ చూడాలని పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ అన్నారు. బీసీసీఐను నియంత్రించలేనప్పుడు పాలక మండలిగా ఐసీసీ ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్�
వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరిగే ఆసియా కప్ 2023 కి భారత్ దూరం కానుంది. పాకిస్తాన్ లో టోర్నీ జరుగుతుండటంతో.. టీమిండియా పాక్ కు వెళ్లదని బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జైషా తేల్చి చెప్పారు.