Home » Asia Cup 2023
ఆసియా కప్ లో పాల్గొననున్న భారత జట్టును బీసీసీఐ సోమవారం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ జట్టులో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, చహల్లకు ఛాన్స్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ (Asia Cup) ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. హైబ్రిడ్ మోడ్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి శ్రీలంక, పాకిస్తాన్ లు ఆతిథ్యం ఇస్తున్నాయి.
ఆసియా కప్(Asia Cup)లో పాల్గొనే భారత జట్టును సెలక్టర్లు సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఆసియా కప్ -2023 కు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మెగా ఈవెంట్ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్(Asia Cup) మరో 9 రోజుల్లో ఆరంభం కానుంది. ఇందులో పాల్గొనున్న జట్లు అన్ని దాదాపుగా తమ ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్ మరో 10 రోజుల్లో ప్రారంభం కానుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఈ టోర్నీ కోసం ఇందులో పాల్గొనున్న ఆసియా దేశాలు అన్ని ప్రాక్టీస్ మొదలెట్టేశాయి.
ఆసియా కప్ (Asia Cup) 2023 టోర్నీకి మరో 14 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆగస్టు 30 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. శ్రీలంక, పాకిస్తాన్ లు ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో ఆసియా సింహాలు కప్ కోసం పోటీపడనున్నాయి.
ఆసియాకప్ టోర్నీలో టీమిండియాలో చేరడమే లక్ష్యంగా రాహుల్, శ్రేయాస్ ప్రాక్టీస్ కొనసాగుతుంది. అయితే, మరో రెండుమూడు రోజుల్లో బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించనుంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆసియా కప్ 2023 షెడ్యూల్ను గత నెలలో బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా మ్యాచ్లు ప్రారంభమయ్యే సమయాన్ని వెల్ల�