-
Home » Asia Cup 2025 Final
Asia Cup 2025 Final
మాతో పెట్టుకుంటే ఇట్లనే ఉంటది..! హారిస్ రవూఫ్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన జస్ర్పీత్ బుమ్రా.. మిసైల్ సంబరాలు
Asia Cup 2025 Final : ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్‌కు బుమ్రా కౌంటర్ ఇచ్చాడు.
ఆసియాకప్ ఫైనల్.. దుబాయ్‌లో అత్యధిక విజయవంతమైన లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?
దుబాయ్ వేదికగా (Dubai Cricket Stadium) ఆదివారం భారత్, పాక్ జట్లు ఆసియాకప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి.
ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు.. పాక్‌కు సునీల్ గవాస్కర్ వార్నింగ్.. !
ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాక్‌లు తలపడనున్నాయి. ఈ క్రమంలో ఈ మ్యాచ్ పై సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) స్పందించాడు.
పాక్‌తో ఫైనల్ మ్యాచ్.. రోహిత్, కోహ్లీ, రిజ్వాన్‌ల రికార్డులను అభిషేక్ శర్మ బ్రేక్ చేస్తాడా?
ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి
పాక్‌తో ఫైనల్ మ్యాచ్.. సంజూ శాంసన్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు.. పంత్, ధోని రికార్డులు బ్రేక్ చేసే గోల్డెన్ ఛాన్స్..
ఆసియాకప్ 2025లో భారత్, పాక్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు సంజూ శాంసన్ (Sanju Samson)ను ఓ భారీ రికార్డు ఊరిస్తోంది.
భారత్‌తో ఫైనల్ మ్యాచ్‌కు ముందు పాక్ కెప్టెన్ సల్మాన్ కామెంట్స్.. ఇన్నాళ్లు అందుకే ఓడిపోయాం.. ఇక చూడండి..
దుబాయ్ వేదికగా ఆదివారం భారత్, పాక్ (IND vs PAK) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
నేడే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ బిగ్ ఫైట్.. ఫైనల్ పంచ్ ఎవరిదో.. అభిషేక్ వైపే అందరిని చూపు.. ఫెయిల్ అయినా నో ప్రాబ్లమ్..
Asia Cup 2025 Final : ఆసియాకప్ 2025 టోర్నీలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఫైనల్ పోరు ఇవాళ రాత్రి 8గంటలకు జరగనుంది.
41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలోనే తొలిసారి ఇలా.. ఇప్పుడు ఏం జరుగుతుందో మరీ..
ఆసియాకప్ చరిత్రలో తొలిసారి భారత్, పాక్ జట్లు (IND vs PAK) ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి.
ఫైనల్‌కు పాకిస్థాన్.. మళ్లీ దాయాదుల పోరు.. టీమిండియాకు పాక్ కెప్టెన్ సవాల్.. ఇక రెడీ..
Asia Cup 2025 Final : ఆసియా కప్-2025 ఫైనల్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. ఈనెల 28న రాత్రి ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
భారత్ చేతిలో ఓడిపోయినా.. ఫైనల్ చేరేందుకు బంగ్లాదేశ్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఎలాగో తెలుసా?
భారత్ చేతిలో ఓడిపోయినప్పటికి కూడా బంగ్లాదేశ్‌కు ఆసియాకప్ 2025 (Asia Cup 2025) ఫైనల్‌కు చేరుకునే ఛాన్స్ ఉంది.