Home » Asia Cup trophy
Asia Cup Trophy: మొహ్సిన్ నఖ్వి తీరుపై ఆగ్రహంతో ఉన్న బీసీసీఐ మంగళవారం జరిగిన ఏసీసీ ఏజీఎం సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
క్రీడల్లోకి యుద్ధాన్ని లాగుతున్న పాకిస్థాన్ తిరిగి ఆ నిందను భారత్‌పైనే వేసే ప్రయత్నాలు చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.