Home » assailant
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు రోజుల క్రితం టెక్సాస్ లోని సీలోవిస్టా షాపింగ్ మాల్ లో కాల్పుల ఘటన మరువకముందే తాజాగా మిస్సిస్సిప్పిలోని టేట్ కౌంట్ లో దుండుగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు.
ఇజ్రాయెల్ లో కాల్పులు కలకలం రేపాయి. జెరూసలెంలోని ప్రార్థనామందిరంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
కెనడాలోని మిస్సిస్సౌగలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన సిక్కు మహిళను ఓ దుండగుడు కాల్చి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
హైదరాబాద్ లో దోపిడీ ఘటన కలకలం రేపింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి కళ్లలో దుండగుడు కారం చల్లి కత్తితో పొడిచి 14 తులాల బంగారం దోచుకెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలో దుండగుడు తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.
మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అనేకమందికి తీవ్ర గాయాలవగా.. అందులో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నారు.
సల్మాన్‌ఖాన్ తండ్రి సలీంఖాన్ ఉదయం జాగింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ బెంచ్‌పై కూర్చున్నప్పుడు అతడిని, అతని కొడుకు సల్మాన్‌ఖాన్‌ని బెదిరిస్తూ ఈ లేఖ కనిపించింది. పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలా లాగే సల్మాన్‌ను కూడా హతమారుస్తామని అగంతకులు లే
గంట పాటు ఎయిర్ పోర్టు పరిసరాలు, టెర్మినల్ బిల్డింగ్స్ తో పాటు అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో హైఅలర్ట్ ప్రకటించారు.
assailant attack young woman : విశాఖలో మరో ప్రేమోన్మాద దాడి జరిగింది. వన్‌టౌన్‌లోని ఫెర్రీవీధిలో వాలంటీర్ అయిన ఓ యువతిపై శ్రీకాంత్ అనే మరో వాలంటీర్ కత్తితో దాడి చేశాడు. యువతిని మెడపై కత్తితో పొడిచిన శ్రీకాంత్ అనంతరం తానూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానిక�