Home » Assam CM Himanta Biswa Sarma
అస్సాంలో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో చెరువులోకి దూకి చనిపోయాడు.
ముస్లింల వల్లే కూరగాయల ధరలు పెరుగుతున్నాయంటూ అస్సాం సీఎం వ్యాఖ్యలు. మీ ఇంట్లో గేదె పాలు ఇవ్వకపోయినా..మీ కోడి గుడ్డు పెట్టకపోయినా ముస్లింలే కారణమంటారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్.
తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతోంది. ఈటల అస్సాంలో సీఎం హిమంతతో చర్చలు జరపటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదన్నారు తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ. హైదరాబాద్ ను ప్రశాంతంగా ఉండనీయరా అని మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.
హైదరాబాద్ లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పర్యటన పొలిటికల్ రగడకు దారితీసింది. భాగ్యనగర ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదికపై హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్త అడ్డుకునే ప్రయత్నం చేశారు.
మదర్సాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా మారితే, వాటిని కూల్చివేస్తామని హెచ్చరించారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. మదర్సాలను కూల్చాలన్న ఉద్దేశం తమకు లేదని, వాటిని సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పార�
అస్సోం - మేఘాలయ రాష్ట్రాల సరిహద్దు వివాదానికి ఒక పరిష్కారం లభించింది. గత 50 సంవత్సరాలుగా నానుతున్న ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఇరు రాష్ట్రాల..
జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న సీఎం కావడంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వరంగల్ నగరంలో పోలీసు బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు...