Home » Assam
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసోం ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. ఇటువంటి చర్యలు సరికాదని అన్నారు. గవర్నర్ తమిళిసైని కేసీఆర్ రెండేళ్ళుగా అవమానిస్తున్�
ఖాళీ చేయకుండా అక్కడే నివాసం ఉంటున్న కొందరు తాజా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా అక్కడే నివాసం ఉంటున్నామని.. ఇళ్లు, ఉపాధి, కూడు లేకుండా పొమ్మంటే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ చేయిస్తున్న ప్రదేశాన్�
నెలలు నిండకుండానే గర్భిణికి సర్జరీ చేసి శిశువు పూర్తిగా తయారవ్వలేదని మళ్లీ లోపల పెట్టి కుట్లు వేసాడు ఓ డాక్టర్.
రాష్ట్రంలోని బొంగాయిగావ్ జిల్లా, కబైటరీ పార్ట్-4 గ్రామంలో ఉన్న మర్కజుల్ మా-అరిఫ్ క్వారియానా మదరసాను కూల్చేశారు. దీని కోసం ఎనిమిది బుల్డోజర్లను వినియోగించారు. మదరసాలోని ఓ బోధకుడు ముఫ్తీ హఫీజుర్ రహమాన్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇ�
తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండటంతోపాటు, అక్రమంగా నిర్మించిన మదర్సాలను అసోం సర్కారు కూల్చివేస్తోంది. దీనికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు మదర్సాలను కూల్చివేశారు.
అసోంలో జరగబోతున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పరీక్ష సందర్భంగా అన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. పరీక్ష పూర్తయ్యే వరకు అంటే నాలుగు గంటలపాటు ఇంటర్నెట్ సేవలను ఆపేస్తారు. ఈ నెల 28 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.
#IndependenceDay speech: కోర్టుల్లో పేరుకుపోయిన కేసుల్లో సుమారు లక్ష కేసుల వరకు ఉపసంహరించుకోనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ప్రకటించారు. సోమవారం స్వాతంత్ర వేడుకల్లో భాగంగా జెండా ఎగరవేసిన అనంతరం అస్సాం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ �
ఈ తతంగాన్ని వీడియో తీసేసరికి ఆ నోటా ఈ నోటా పాకి నెట్టింటి వరకు వచ్చింది. వీడియో వైరల్ కావడంతో కాలేజీ యాజమాన్యం అప్రమత్తమై సదరు విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు పంపారు. లంచ్ సమయంలో ఇలా ప్రవర్తించిన ఏడుగురు విద్యార్థుల్ని సస్పెండ్ చేశారు
అతడో నకిలీ ట్రాఫిక్ పోలీసు. రోజూ వారిలాగా డ్రెస్ చేసుకుని, నిజమైన ట్రాఫిక్ పోలీసులతో కలిసి పోయి డ్యూటీ చేసేవాడు. చలాన్ల పేరుతో అక్రమ వసూళ్లే అతడి లక్ష్యం. మిగతా పోలీసులకు అనుమానం వచ్చి ఆరాతీయగా అసలు విషయం తెలిసింది.
వ్యాధి సోకిన పందులు ఉన్న ప్రాంతానికి చుట్టుపక్కల ఒక కిలోమీటర్ వరకు వ్యాధి ప్రభావిత ప్రాంతంగా గుర్తించారు. ఈ ప్రాంతం పరిధిలోని పందుల్ని చంపి, భూమిలో పాతిపెట్టారు. ఈ ప్రాంతం మొత్తాన్ని శానిటైజ్ చేశారు.