Home » Assam
హిందువులు వివాహేతర సంబంధాలు పెట్టుకుని పెళ్లి ఆలస్యంగా చేసుకుంటారు..అందుకే వారికి పిల్లలు తక్కువ ఉంటారు అంటూ అసోం ఎంపీ బద్రుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
పేరెంట్స్‌కు కంప్లైంట్ చేసిందన్న కారణంతో గర్భిణి అయిన ఒక టీచర్‌పై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అసోంలోని డిబ్రూగఢ్ జిల్లాలో జరిగింది. దీనిపై స్కూలు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసోంలో ర్యాగింగ్ ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. ర్యాగింగ్ భరించలేక ఒక విద్యార్థి హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అసోం సీఎం స్పందించారు.
చరైడియో జిల్లాలోని బటావు ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం ఆరోగ్య సిబ్బంది ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను పంపిణీ చేశారు. తొలుత ఖేరనిపత్తర్ లోయర్ ప్రైమరీ స్కూల్లో 75 మంది విద్యార్థులకు ఇచ్చారు. అనంతరం నిమలియా లోయర్ ప్రైమరీ స్కూల్లో 26 మందికి ఈ మాత్రలన
ఆరు నెలల్లో ప్రైవేటు మదర్సాలకు సంబంధించిన సర్వే పూర్తి చేయాలని, ఏ మదర్సాలో అయినా విద్యార్థులు లేకుంటే వాటిని మిగతా మదర్సాల్లో విలీనం చేయాలని ఏఐయూడీఎఫ్ జనరల్ సెక్రెటరీ కరీం ఉద్దీన్ బర్భూరియా అన్నారు. మదర్సాల్లో బయటి వ్యక్తుల్ని టీచర్లుగా �
ఓ స్కూల్ హెడ్ మాస్టర్ చేతిలో కొడవలితో స్కూల్ కి వెళ్లడం కలకలం రేపింది. టీచర్లను, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేసింది. ఈ షాకింగ్ ఘటన అసోంలో చోటు చేసుకుంది.
అసోం రాష్ట్రంలో రైనోలు చాలా ప్రత్యేకమైనవి. వాటిని సంరక్షించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఒక రైనోను ట్రక్కు ఢీకొంది. అయితే, ఈ ఘటనలో రైనో సురక్షితంగా బయటపడింది. దీనిపై సీఎం స్పందించారు.
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడు ఒక నిందితుడు. తర్వాత ఆమె గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. తర్వాత బ్యాగులో కుక్కి, అడవిలో పడేసి వచ్చాడు. అయినా, ఆ బాలిక తిరిగి ఇంటికి చేరుకుంది.
ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా.. శనివారం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చామని, అయితే మరో ఐదేళ్ల�
ఒక యువకుడి మరణం వివాదాస్పదంగా మారింది. చెట్టుకు వేలాడుతూ కనిపించిన అతడి మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని యువకుడి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ ఘటన అసోంలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలివి.