Home » Assam
మద్యం తాగే అలవాటు ఉన్న పోలీసులకు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు అస్సాం సీఎం. మద్యం సేవించటం వ్యవసనంగా ఉన్నవారు పోలీసు ఉద్యోగానికి పనికిరాదు అంటు షాక్ ఇచ్చింది అస్సాం సర్కార్.
11,304 మంది కళాకారులు ఒకేవేదికపై ప్రదర్శించిన అస్సాం జానపద బిహూ నృత్యం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఇదే వేదికపై మరో రికార్డు కూడా నెలకొల్పి సరికొత్త రికార్డుకు వేదికైంది అస్సాం.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. సముద్రమట్టానికి దాదాపు రెండు కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించిన ఈ విమానం గంటకు 800 కిలోమీటర్ల వేగంగా ఎగిరింది.
హిమంత బిశ్వ శర్మ ఢిల్లీకి రావాలని కేజ్రీవాల్ ఆహ్వానించారు. దీంతో దీనిపై హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ఓ లేఖ రాస్తానన్నారు.
కాయిన్స్ తో స్కూటీని కొనుక్కుని సంబరపడిపోయాడు ఆ యువకుడు. షోరూం సిబ్బంది కాయిన్స్ ను లెక్కపెట్టడానికి చాలా సమయం పట్టింది.
అస్సాం రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో గందరగోళం జరిగింది. ఇటీవల జరిగిన రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో విజేతలకు ప్రభుత్వం చెక్కులు బహుమతిగా ఇచ్చింది. ఈ చెక్కులను డిపాజిట్ చేయడానికి వెళ్లిన విజేతలకు చేదు అనుభవం ఎదురైంది.
భారత్లో మదర్సాల అవసరం లేదు రాష్ట్రంలో ఉన్న అన్ని మదర్సాలను మూసివేస్తాం అంటూ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సంచనల వ్యాఖ్యలు చేశారు. అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 600 మదర్సాలను ఇప్పటికే మూసివేశామని ఇక మిగిలినవాటిని కూడా త్వరలోనే మూసివేస్తామ�
ఈ విషయమై వధువు బంధువులు మాట్లాడుతూ ‘‘పెళ్లి అనుకున్న విధంగా ఘనంగా జరుగుతోంది. దాదాపు అన్ని రకాల పూజలు, కార్యక్రమాలు నిర్వహించాం. ఈ పెళ్లిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా మా కుటుంబం ప్రయత్నిస్తోంది. కానీ ఇంతలో పరిస్థితి మరో మలుపు తిరిగింది. పెళ్�
నూన్మతి ప్రాంతానికి చెందిన దుర్మార్గం ఇది. నిందితురాలి పేరు వందన కలిత. ఆమెకు వేరొక వ్యక్తితో శారీరక సంబంధం ఉంది. అతడి సాయంతోనే ఇదంతా చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకుంది. "వందనాను తీసుకుని అస్సాం, మేఘాలయ రాష్ట్రాల సరిహద్దులోని చిరపుంజిలో
అస్సాంలో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టారు. ప్రియుడితో కలిసి తన భర్త, అత్తను హత్య చేశారు. అంతే కాకుండా మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచారు. కొన్ని రోజులు ఫ్రిజ్ లో దాచిన తర్వాత వాటిని పాలిథిన్ కవర్ లో ఉంచి మారుమూల ప్రాంతంలో పడేశారు