Home » Assam
బాలికల్లో గర్భధారణ రేటు ప్రమాదకరంగా ఉందని అస్సోం సీఎం ఆందోళన వ్యక్తంచేశారు. బాల్య వివాహాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టంచేశారు.
అసోంలో బాల్య వివాహాలు చేసుకున్న వేలాది మంది భర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. మైనర్లను వివాహం చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవలే అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హెచ్చరించిన విషయం తెలిసిందే. చెప్పినట�
18 ఏళ్లలోపు అమ్మాయిలను వివాహం చేసుకుంటే అరెస్టులు తప్పవని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ హెచ్చరించారు. బాలికలతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే భర్తల్ని అరెస్ట్ చేస్తాం అని సీఎం వార్నింగ్ ఇచ్చారు.
ఈ మ్యాచ్లో 379 పరుగులు సాధించి, రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఒకే మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాత రికార్డుల్ని తిరగరాశాడు.
అభ్యర్ధన కాపీలు జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థకు పంపినట్లు పేర్కొన్నారు. నేరం రుజువైతే శిక్షను స్వీకరిస్తామని, అంతకు ముందు తమను నేరస్తులుగా పరిగణించరాదని ఖైదీలు చెప్పారు. అయితే ఈ విషయ
అస్సాంలో వడగళ్ల వానవాన బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్థరాత్రి (డిసెంబర్ 27,2022) మంగళవారం ఉదయం కురిసిన ఈ వడగళ్ల వాన వానకు దిబ్రూఘర్, చరైడియో, శివసాగర్ మరియు టిన్సుకియా జిల్లాల్లోని 4,500ల ఇళ్లు దెబ్బతిన్నాయి.
తాజాగా అసోంలో ఒక చిరుత పులి జనావాసాల్లోకి చొరబడింది. అసోం, జోర్హాత్ జిల్లాలో ఒక చిరుత పులి సోమవారం నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చింది. అనేక మందిపై దాడికి పాల్పడింది.
పిల్లలు లేకపోతే ఎవరైనా అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంటారు. కానీ, ఒక జంట మాత్రం తల్లిని చంపి, ఆమె పది నెలల చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. చివరకు పోలీసులకు చిక్కింది. నిందితుల్ని అదుపులోకి తీసుకుని, చిన్నారిని కాపాడారు.
ఓ షాంపూ పెళ్లినే రద్దు చేసింది. ఒక్క షాంపూ వల్ల పెళ్లి ఎలా ఆగిపోయిందనుకుంటున్నారా? వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం. ఈ విచిత్ర ఘటన అసోంలోని గువాహటిలో చోటు చేసుకుంది.
తలకు రాసుకునే ఓ చిన్న షాంపూ కారణంగా ఏకంగా ఓ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే ఈ షాకింగ్ ఘటన అసోంలో చోటు చేసుకుంది.