Home » Assam
"వివేషస్ వరెన్యా" అనే పేరుతో సోషల్ మీడియాలో వరెన్యా బోర్బోరా పాపులర్ అయింది. తాజాగా 'ది రణవీర్ షో'లో షోలో పాల్గొని.. ఆమె ధైర్యంగా మాట్లాడిన తీరు, ఇంగ్లిష్ ఉచ్చారణ నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి.
విడాకులు మంజూరు అయ్యాయని నా న్యాయవాది నాకు తెలియజేశారు. నాకు స్వాతంత్ర్యం వచ్చినట్లుంది. ఈరోజు నుంచి నేను..
దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఒక వైద్యుడు సాధారణ బయాప్సీ ప్రక్రియలో తన జననాంగాలను తొలగించడానికి అనధికార శస్త్రచికిత్స చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అస్సాంలో ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. ఒంగోలు అన్నవరపాడుకు చెందిన అధ్యాపకుడిపై కత్తితో దాడిచేసి హత్య చేశాడు. తరగతి గదిలో బోధన చేస్తున్న ..
ఈ విమానాశ్రయం ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానికీ చెందిన కంపెనీ ఆధ్వర్యంలోjకొనసాగుతుంది. విమానాశ్రయంలోని కొంతభాగం పైకప్పు కూలిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తమన్నా-విజయ్ వర్మ పెళ్లికి సిద్ధమవుతున్నారా? తమన్నా కుటుంబంతో కలిసి గుడిలో పూజలు నిర్వహించడం చూసి ఈ జంట గుడ్ న్యూస్ చెబుతారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
అలాగే, తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా గోషా మహల్లో హనుమాన్ గుడిని శుభ్రం చేశారు.
అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున 5గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 14మంది మరణించారు.
మత్తుమందు సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.7.25 కోట్ల విలువైన 29 వేల యాబా ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.