Home » Assembly Election
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్ లో అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గత నెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు బీజేపీలో చేరిపోగా.. ఇప్పుడు ఏకంగా
వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ...రాష్ట్రంలో మంత్రివర్గాన్ని విస్తరించింది.
ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సడెన్ గా రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. 2021, సెప్టెంబర్ 11వ తేదీ శనివారం రాష్ట్ర గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు.
పంజాబ్ కాంగ్రెస్లో నెలకొన్న సంక్షోభాన్ని తెరదించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా శ్రమిస్తోంది.
Election Results 2021 అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. అయితే, రాజకీయ ప్రముఖులనుంచి సామాన్యుల దాకా దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. బీజేపీ లీడర్లందరినీ సింగిల్ �
మాజీ కేంద్రమంత్రి,డీఎంకే ఎంపీ ఏ.రాజాకి ఈసీ షాక్ ఇచ్చింది. 48 గంటలపాటు ఆయన ప్రచారం నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది.
వెస్ట్ బెంగాల్ లో రెండో దశ ఎన్నికల పోలింగ్ నేటితో ముగినయనుండటంతో పార్టీల ప్రచారం హోరాహోరీ దశకు చేరుకుంది. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న నందిగ్రామ్ నియోజకవర్గానికి రెండో విడతలోనే(ఏప్రిల్-1,2021)పోలింగ్ జరగనుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన మేనిఫెస్టోను సోమవారం(మార్చి-22,2021) విడుదల చేసింది. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, వీకే సింగ్ చెన్నైలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
Sena పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ పోటీ చేయడంలేదని ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠా�
five states Assembly elections : దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగనుంది. ఈ సాయంత్రం నాలుగున్నర గంటలకు ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అసెంబ్లీ ఎన్ని