Home » Assembly Elections 2023
Ponguleti Srinivasa Reddy : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ వాళ్లకు తెలుసు. అందుకే ఆ పార్టీ నేతలు ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు. ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది.
ఈ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ రాబోయే 10 రోజుల ఎన్నికల ప్రచారానికి మెగా ప్లాన్ సిద్ధం చేసింది. ఇది ఎన్నికల ప్రచారం ఆగిపోయే వరకు కొనసాగుతుంది
మధ్యప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభల్లో కాంగ్రెస్, ప్రతిపక్షాలను ప్రధాని మోదీ టార్గెట్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రజలు ప్రధానమంత్రి హామీలను విశ్వసిస్తున్నారని ప్రధాని చెప్తున్నారు
Big Relief For Congress : క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీకి కట్టుబడి నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు పటేల్ రమేశ్ రెడ్డి వెల్లడించారు.
అక్టోబర్ 9 నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీల ఎన్నికలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విధించారు. అంటే ఆరోజు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఇది వెలువడిన అనంతరమే రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ గెలుపు కోసం జోరుగా ప్రచారం నిర్వహించాయి.
గుర్మీత్ సింగ్ కున్నార్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన తుది శ్వాస విడిచారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు
ఏ సర్వే చూసినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లుగా అరాచక పాలన చేసిన బీఆర్ఎస్ గద్దె దిగిపోవాలన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కామారెడ్డి నియోజకవర్గం నుంచి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికూడా నామినేషన్ వేశారు.
మోదీపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు తమకు ఫిర్యాదు అందిందని, అందుకు సమాధానం చెప్పాలని ప్రియాంకు పంపిన ఆదేశాల్లో ఎన్నికల సంఘం పేర్కొంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీలకు 27 శాతమే కాంగ్రెస్ టికెట్లు కేటాయించింది. 230 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో కేవలం 62 మంది ఓబీసీలకు మాత్రమే టికెట్లు దక్కాయి.