Home » Assembly Elections 2023
Harish Rao Meets CPM Key Leaders : చింతా ప్రభాకర్ తో కలిసి సీపీఎం జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లిన మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ కు మద్దతివ్వాలని కోరారు.
ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ పూర్తిగా ఫన్నీ మూడ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ప్రపంచ ప్రసిద్ధగాంచిన నటుడని అభివర్ణించారు
ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులను గెలిపిస్తే భారత్ రాష్ట్ర సమితికి అమ్ముడుపోమని గ్యారంటీ ఇస్తారా అంటూ విమర్శలు గుప్పించారు.
KTR Exclusive Interview With Gorati Venkanna : తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో, కవిత్వంతో ప్రజలను జాగృతం చేయడంలో కీలక పాత్ర వహించిన ప్రజాకవి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను మంత్రి కేటీఆర్ ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వూ చేశారు.
రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అంటూ కేసీఆర్ అన్నారు.
ఈ నేతలందరికీ సుఖ్జీందర్ సింగ్ రంధావా కొద్ది రోజుల క్రితం చివరి అవకాశం ఇచ్చారు. తద్వారా వారు తమ నామినేషన్‌ను ఉపసంహరించుకోవచ్చు. కానీ తిరుగుబాటుదారులు దాన్ని చేయలేదు. అనంతరమే పార్టీ కఠినమైన చర్యకు దిగింది.
కేంద్రప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు..తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతుంది..?అంటూ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గుర్గుమీత్ సింగ్ కున్నార్ బుధవారం (నవంబర్ 15) మరణించారు. దీంతో అక్కడ ఎన్నిక జరుగుతుందా లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
రైతుబంధు కావాలా..? రాబందులు కావాలా..?ప్రజలే తేల్చుకోవాలి అంటూ సీఎం కేసీఆర్ సూచించారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు. పని చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రోత్రహించాలన్నారు.