Home » Assembly Elections 2023
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి స్థానంలో భూ భారతి పేరు అప్ గ్రేడ్ యాప్ తీసుకొస్తామని చెబుతోంది. ఇక గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనంతోపాటు రేషన్ డీలర్లు కు గౌరవ వేతనంతో పాటు కమీషన్ స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం ఉంది.
మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల కానుంది. ఆరు గ్యారెంటీలకు తోడు మరిన్ని హామీలు ఇచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.
CM KCR : కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. రేపు (శుక్రవారం) ఇరు నేతలు తెలంగాణలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు
Telangana Voters Constituency Wise : తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షల 2వేల 799 కి చేరింది. ఇందులో 1 కోటి 63 లక్షల 13 వేల 268 మంది పురుష ఓటర్లు ఉండగా, 1 కోటి 63 లక్షల 2 వేల 261 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
సహాయక చర్యలు చేస్తుండగానే కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇంకా కొంతమంది కార్మికులు సొరంగంలోనే ఉన్నారు. కాగా వారికి పైప్ లైన్ ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు.
అతడిని పోలీసులు అనుమానించి తనిఖీ చేయగా బుల్లెట్లు ప్రత్యక్షమయ్యాయి. వెంటనే అతడిని అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం స్టేషన్ కు తరలించారు. కాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి రాష్ట్రంలోని టోంక్ కు ఆమె వచ్చారు. అక్కడ నిర్వహించిన సభలో ఆమె ప్రసంగిస్తూ అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Minority Voters Influence : ఏయే నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని మైనార్టీ ఓటర్లు డిసైడ్ చేయనున్నారు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ నేతల పర్యటనలు మళ్లీ జోరందుకున్నాయి. రేపు (శుక్రవారం) రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనుండగా.. ఎల్లుండి (శనివారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడికి రానున్నారు