Home » Assembly Elections 2023
Eatala Rajender Key Promise : ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు అవుతాయని, బీఆర్ఎస్ మూడవ స్థానంలో నిలుస్తుందని ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.
మృతుడి ఫోన్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండో రోజుల్లో గృహప్రవేశం ఉండగా కన్నయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం
Bandi Sanjay On KCR : 12శాతం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒవైసీకి సలాం చేస్తున్నారు. 80 శాతమున్న నారాయణ్ ఖేడ్ హిందూ ఓట్లన్నీ ఏకమైతే సంగప్ప గెలవడా?
KTR On Singareni : కొత్తగూడెంకు విమానాశ్రయం తీసుకురావాలని ప్రయత్నిస్తే మోదీ అడ్డుకున్నారు. మరిన్ని పథకాలు రావాలంటే మరోసారి కేసీఆర్ సర్కార్ రావాలి.
పార్టీ మారేవాళ్లంతా ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయారని, ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లంతా 24 క్యారెట్ల గోల్డ్ అని ఆయన అన్నారు
ఇందిరాగాంధీ చనిపోయే సమయంలో తెలంగాణ నుంచి ఎంపీగా ఉన్నారు. ఐటీడీఏ స్థాపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. పొడు భూములకు హక్కుపత్రాలు ఇచ్చింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. జల్ జంగల్ జమీన్ పై హక్కులు ఆదివాసులకే ఉండాలని ఇందిరా అన్నారు
శనివారం హైదరాబాద్ లోని బండ్లగూడ అప్పా జంక్షన్ వద్ద భారీ ఎత్తున నగదు పట్టుబడింది. తాము నిర్వహించిన తనిఖీల్లో సుమారు 7 కోట్ల 40 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి అనుకూలంగా ఈ సభ నిర్వహించారు. అయితే చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది
ఈ డబ్బు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక నేతకు సంబంధించినదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ డబ్బును కర్ణాటక నుంచి హైదరాబాద్ తీసుకువస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా బీజేపీ శనివారం మానిఫెస్టో విడుదల చేసేందుకు రెడీ అయింది. కేంద్రహోంమంత్రి అమిత్షా సాయంత్రం 5గంటల సమయంలో మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.