Home » Assembly Elections 2023
Revanth Reddy On CM KCR Defeat : కేసీఆర్ ఓడితే ఫామ్ హౌస్ లో పండటం కాదు, నువ్వు దోచుకున్న లక్ష కోట్లు గుంజడం ఖాయం. కేసీఆర్ తింటే బకాసురుడు, పంటే కుంభకర్ణుడు.
Putta Madhu Sridhar Babu Allegations : నన్ను అంతమొందించడానికి కుట్రలో భాగంగా ఒక గ్రూపును తయారు చేశారు. ఇద్దరు మాజీ నక్సలైట్లను ఇతర రౌడీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు.
తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య 40 లక్షలకు చేరిందన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రకటించిన 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇంకా అమలు కాలేదన్నారు.
ఉత్తమ్ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు.
Dubbak Constituency Politics : మూడు పార్టీల నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో అందరి చూపు ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గం వైపే వుంది. త్రిముఖ పోటీలో ఎవరికి వారే ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాతో ఎవరికి వారు
Medak Politics : గజ్వేల్ లో సీఎం కేసీఆర్ను ఢీకొట్టేందుకు కమలం పార్టీ పక్కా స్కెచ్ వేసింది. సీనియర్ నేత ఈటలను బరిలోకి దింపి గట్టి పోటీ ఇస్తోంది కమలదళం.
Pawan Kalyan Election Campaign : అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభ్యర్థుల తరపున పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
KCR Key Promise : దశాబ్దాల తరబడి సూర్యాపేట ప్రజలకు మూసీ డ్రైనేజీ నీరుని తాపించిన దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్.
సీఆర్ ను జాతీయ నేతగా ఎవరూ ఒప్పుకోవటం లేదంటూ నిర్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అనేది ఒక బూటకమని అన్నారు. ప్రధానమంత్రిని కూడా రాజకీయ విమర్శలకు వాడుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతల మద్య తీవ్ర వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే.