Home » Assembly Elections 2023
వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఫస్ట్ లిస్ట్ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతుండగా.. బీజేపీ ఆశావహుల్లో టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతోంది. BJP First List
శుక్రవారం చంబల్, గ్వాలియర్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఆ ప్రాంతంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు
భరత్పూర్లో జరిగిన ర్యాలీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా విలేకరులతో మాట్లాడుతూ.. మహిళల భద్రత, హర్యానా వంటి ఉపాధి, పేపర్ లీక్, మైనింగ్ మాఫియా, గ్యాంగ్ వార్ వంటి అంశాలను ఈ ఎన్నికల్లో జేజేపీ ప్రాధాన్యంగా తీసుకుందని అన్నారు
అభివృద్ధి ఆగవద్దు అంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి. గెలుస్తుంది. గెలుస్తున్నాం నాకు డౌట్ లేదు. 95 నుండి 105 స్థానాల్లో గెలుస్తున్నాం. CM KCR
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలా తాము దొంగలం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
తొలిజాబితాలో టిక్కెట్లు రాకపోవడంతో ఆగ్రహంతో ఉన్న బీజేపీ నేతలు రెండో జాబితాకు ముందు తిరుగుబాటు వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలి జాబితాలోనే పలువురు అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది
ఇండియా కూటమిలో పరిస్థితి బయటికి కనిపించేలా లేదు. ఒక్క ఎస్పీ మాత్రం ఈ విషయంలో బహిరంగమైనప్పటికీ.. మిగతా అన్నీ పార్టీల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది
1990లో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావించారు. ఆ సమయంలో బీజేపీ నాయకుడు, అప్పటి ముఖ్యమంత్రి భైరో సింగ్ షెకావత్ చికిత్స కోసం అమెరికా వెళ్ళారు. ఆ సమయంలో ఆయన ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రయత్నాలు జరిగాయి.
పదేళ్లలో కేసీఆర్ కుటుంబానికి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడిది? పందికొక్కుల్లా లక్షల కోట్లు దోచుకున్న మీరు రాహుల్ గాంధీ ఎవరని ప్రశ్నిస్తారా? Revanth Reddy
లక్ష కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ పై ఎలాంటి విచారణ లేదు. సీబీఐ, ఈడీ కేసులు లేవు. ఢిల్లీలో బీజేపీని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించాలి. Rahul Gandhi