Home » assembly speaker
Ayyanna Patrudu: వైసీపీ నేతలు రప్పారప్పా డైలాగులపై, వైఎస్ జగన్ వ్యాఖ్యలపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక కామెంట్స్ చేశారు.
మంత్రి పదవి దక్కకపోవటంపైనా, స్పీకర్ పదవి వస్తుందన్న ప్రచారంపై ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్
రాహుల్ సాల్వే, అధికార బీజేపీ-శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల తరఫున పోటీ చేశారు. ఆయనకు స్వతంత్ర ఎమ్మెల్యేలతోపాటు, మరో ఇద్దరు చిన్న పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. దీంతో సులభంగా విజయం సాధించారు.
అధికార శివసేన-బీజేపీ కూటమి తరఫున బీజేపీకి చెందిన రాహుల్ నవ్రేకర్ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన గత ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ ఆయనను బీజేపీ స్పీకర్ పదవి పోటీకి ఎంపిక చేయడం విశేషం.
ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్ పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఇక.. సస్పెండెడ్ ఎమ్మెల్యేలను రేపు అసెంబ్లీ సెక్రటరీ దగ్గరుండి స్పీకర్ దగ్గరకు తీసుకెళ్లాలని హైకోర్టు సూచించింది.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా నిర్దారణ అయింది. రెగ్యులర్ మెడికల్ చెకప్‌లో భాగంగా బుధవారం రాత్రి కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది.
గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది రాజీనామా చేశారు. ఈ రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని అసెంబ్లీ సెక్రెటరీ ప్రకటన జారీ చేశారు.
Speaker Tammineni wife’s contest Panchayat elections : ఏపీ పంచాయతీ ఎన్నికల బరిలోకి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ దిగారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని తొగరాం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి తమ్మినేని వాణ�
ప్రతిపక్ష టీడీపీ తీరుపై ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని గతంలో యనమల రూలింగ్ ఇచ్చారని మరి ఇప్పుడెందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశ