-
Home » asymptomatic
asymptomatic
Omicron Cases : 80శాతం ఒమిక్రాన్ కేసుల్లో లక్షణాలే లేవు, ఆందోళన వద్దన్న కేంద్రమంత్రి
దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 161 బయటపడగా.. అందులో 80 శాతం కేసుల్లో అసలు లక్షణాలే లేవని మాండవీయ తెలిపారు. మరో 13 శాతం కేసుల్లోనూ స్వల్ప లక్షణాలే ఉన్నట్టు చెప్పారు.
Delta Plus Cases : వ్యాక్సిన్ వేసుకున్నా వదలని డెల్టా ప్లస్
మహారాష్ట్రలో కరోనా డెల్టా ప్లస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అక్కడ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండటం కలవరపెడుతోంది.
Covid 19 Children : మీ పిల్లలు జాగ్రత్త.. కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం మార్గదర్శకాలు
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్‌లో కరోనా మరింతగా విజృంభిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇక లెక్కలోకి రాని మరణాలు ఎన్నో. సెకండ్ వేవ్ లో కరోనా కొత్త వేరియెంట్లు చిన్నా, పెద్�
Mask At Home : ఇంట్లో ఉన్నా మాస్క్ మస్ట్… ఎందుకంటే…
ప్రజలు ఇళ్లలో ఉన్న సమయంలోనూ మాస్క్‌లు ధరించాల్సిన సమయం వచ్చింది. గాలి ద్వారా కరోనా వైరస్ సోకుతుందని రుజువైనందున.. ఇప్పటి వరకు బయటకు వెళ్లినప్పుడు మాత్రమే మాస్క్ ధరించాలని నిపుణులు చెప్పారు. ప్రస్తుతం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృ
కరోనా కేసుల్లో చాలావరకూ వైరస్.. లక్షణాలు లేకుండానే వ్యాపిస్తోంది
coronavirus cases spread with no symptoms : అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అమెరికా వ్యాప్తంగా కరోనా గతంలో కంటే అత్యధిక స్థాయిలో కేసుల తీవ్రత పెరిగిపోయింది. ఒకరి నుంచి మరొకరికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోన�
విదేశాల నుంచి తెలంగాణ వస్తున్న ప్రయాణికులకు ఊరట, కోవిడ్ లక్షణాలు లేకుంటే నేరుగా ఇళ్లకు వెళ్లొచ్చు, క్వారంటైన్ నిబంధనల్లో సడలింపులు
విదేశాల నుంచి తెలంగాణ వస్తున్న ప్రయాణికులకు ప్రభుత్వం ఊరట ఇచ్చే వార్త వినిపించింది. కోవిడ్ లక్షణాలు లేని ప్రయాణికులు నేరుగా ఇళ్లకు వెళ్లిపోవచ్చు. ఈ మేరకు క్వారంటైన్ నిబంధనల్లో ప్రభుత్వం సడలింపులు తీసుకొచ్చింది. ప్రస్తుతం అన్ లాక్ 4 లోకి భ�
ఆంధ్రాలో పట్టణాల కంటే గ్రామాల్లోనే కరోనా వ్యాప్తి ఎక్కువ
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ జనాభా.. కరోనా వ్యాప్తికి ఎక్కువ లోనవుతుంది. పట్టణ జనాభాతో పోలిస్తే గ్రామీణ వాతావరణంలోనే ఎక్కువ వ్యాప్తి జరుగుతుందని సెరో సర్వే తొలిదశలో వెల్లడైంది. అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఈ సర్వే నిర్వహిం�
లక్షణాలు లేకపోయినా కోవిడ్ సోకింది !
కరోనా వైరస్ లక్షణాల్లో భాగమైన జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఏవీ కనపడకపోయినా అత్యధిక శాతం మందికి కరోనా పాజిటివ్ వచ్చి భయ బ్రాంతులకు గురవుతున్నారు. అటువంటి వారు ఇంటికే పరిమితమైపోవాలని ఏపీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి డాక్టర్ క�
విజయవాడలో 40శాతం మందికి కరోనా వచ్చింది, తగ్గింది.. లక్షణాలు లేని వారే ఎక్కువ, నెల రోజుల్లో ఇంకా తగ్గనున్న కేసులు
విజయవాడలో 40శాతం మందికి కరోనా వచ్చి తగ్గిందా? ఎక్కువమందిలో లక్షణాలు లేకుండానే కరోనా సోకిందా? నెల రోజుల్లో కేసులు ఇంకా తగ్గుతాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి, ఇన్ఫెక్షన్ సోకిన వారు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తి�
హైదరాబాద్ మురుగు నీటిలోనూ కరోనా వైరస్, అయినా భయపడాల్సిన పని లేదు, ఆ నీటితో ఇతరులకు వ్యాపించదు
హైదరాబాద్ లో గత 35 రోజుల్లో 6.6లక్షల మందికి కరోనా వచ్చి తగ్గిందా? లక్షణాలు లేకుండానే ఎక్కువమంది కరోనా బారిన పడుతున్నారా? నగరంలోని అన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి సమానంగా ఉందా? మలమూత్ర విసర్జన ద్వారానూ వైరస్ విడుదల అవుతోందా? అవుననే అంటున్నాయ�