Home » Atiq Ahmed
రాంపూర్ మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఫాతిమా జాబీ తరపున ఆజం ఖాన్ ప్రచారం చేశారు. తన వ్యంగ్య ప్రకటనలకు ప్రసిద్ధి చెందిన ఆజం ఖాన్.. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను ఉద్దేశించి "రాజ
తనను ఎన్కౌంటర్ చేస్తారని గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి తీసుకువచ్చే సమక్షంలోనే మీడియా ముందు అతీక్ అహ్మద్ వాపోయాడు. అతీక్ అహ్మద్ హత్యకు ముందు కుమారుడు అసద్ సహా కొందరు అనుచరులు ఎన్కౌంటర్లో చనిపోయారు.
‘‘ఎన్కౌంటర్లలో బీజేపీ, యోగి ఆదిత్యనాథ్‌ల పాత్ర ఎంత ఉందో అఖిలేష్ యాదవ్‌ది కూడా అంతే పాత్ర ఉంది. మా నాన్న, మామ, అన్నయ్యల ఎన్కౌంటర్లో ఇద్దరి పాత్ర సమానంగా ఉంది. మీ హృదయాల్లో మా నాన్నగారికి ఏమాత్రం కాస్తంత చోటు ఉన్నా కూడా బీజేపీకి, ఎస్పీకి ఓట�
గుడ్డు ముస్లిం నాటు బాంబుల తయారీలో నైపుణ్యం ఉన్నావాడు. ఇతడికి బుల్లెట్లు కాల్చడం కంటే బాంబులు విసరడం మహా సరదానట. అతడు చేసే నేరాలు కూడా అలాగే ఉంటాయి.గుడ్డు ధనంజయ్ సింగ్, అభయ్ సింగ్, ముఖ్తార్ అన్సారీ సహా అనేక మంది డాన్ల వద్ద పనిచేశాడు.
CM Yogi : మాఫియాను మట్టిలో కలిపేస్తానన్న యూపీ సీఎం యోగి శపథం నెరవేరినట్టేనా?
ఈ ముగ్గురు ముష్కరులపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదయ్యాయి. అరుణ్ ఒక హత్య కేసులో ప్రమేయం ఉన్నాడు. గత 5-6 సంవత్సరాలుగా తన కుటుంబంతో నివసించడం లేదని ఆరోపించారు. సన్నీపై సుమారు 14-15 కేసులు నమోదయ్యాయి. ఇక లవ్లేష్ మీద నాలుగు కేసు�
ముందస్తుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారం జరిగిన అత్యంత కిరాతకమైన హత్య ఇది. ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా జరిగింది. దర్యాప్తు సంస్థలు కనుక దీనిపై నిక్కచ్చి విచారణ చేస్తే ముసుగులో ఉన్న అనేక మంది బయటికి వస్తారు
ములాయం సింగ్ యాదవ్ తో మాఫియా- బాహుబలి అతీక్ అహ్మద్ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పాలన చట్టం ఆధారంగా కొనసాగడం లేదు. గన్ చూపించి నడిపిస్తున్నారు. నేను ఈ విషయాన్ని చాలా కాలంగా చెప్తున్నాను. అతిక్, అతని సోదరుడు పోలీసుల అదుపులో ఉన్నారు. వారికి సంకెళ్లు వేశారు. ఆ సమయంలో జైశ్రీరాం నినాదాలు కూడా చే�
గ్యాంగ్ స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అతిక్ అహ్మద్ చివరి రోజుల్లో కొడుకును కాపాడుకోలేక నిస్సహాయుడిగా మిగిలాడు. నేరస్తుల అంతిమ గమ్యం పతనమే అని మరోసారి రుజువయింది.