Home » Atlee
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తోన్న సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది.
బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ హీరోయిన్స్ ఎవరా అని తెగ డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియెన్స్.
త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్న ఈ సినిమా గురించి తాజాగా తమిళ మీడియాలో ఓ రూమర్ వినిపిస్తుంది.
గత కొన్ని రోజులుగా తమిళ్ సినీ పరిశ్రమ వాళ్ళు, తమిళ్ హీరోల అభిమానులు తమ సినిమాలు వెయ్యి కోట్లు సాధించాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అల్లు అర్జున్ సినిమా ప్రాజెక్ట్ వివరాలను షేర్ చేస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు.
ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు చర్చగా మారింది.
అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ వచ్చేసింది.
త్రివిక్రమ్ సినిమా కంటే ముందు అట్లీతో ఓ పాన్ ఇండియా కమర్షియల్ సినిమా తీస్తాడని అంటున్నారు.
ఇటీవలే అల్లు అర్జున్ - అట్లీ దుబాయ్ కి వెళ్లి స్టోరీ సిట్టింగ్స్ కూడా చేసారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ ఇద్దరు దుబాయ్లో ఉన్నారు.