Home » Atlee
దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. ‘బిగిల్’.. తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుంది..
దళపతి విజయ్, నయనతార జంటగా.. అట్లీ దర్శకత్వంలో నటించిన ‘విజిల్’ దీపావళి కానుకగా తెలుగు, తమిళ్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది..
‘విజిల్’ మూవీ ప్రెస్మీట్లో త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నట్టు హింట్ ఇచ్చాడు దర్శకుడు అట్లీ.. దీపావళి కానుకగా అక్టోబర్ 25న సినిమా విడుదల కానుంది..
దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘బిగిల్’.. దీపావళి కానుకగా అక్టోబర్ 25న తమిళ్, తెలుగులో గ్రాండ్‌గా విడుదల కానుంది..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో తమిళ దర్శకుడు అట్లీ సినిమా.. అట్లీ దళపతి విజయ్‌తో చేసిన హ్యట్రిక్ ఫిలిం ‘బిగిల్’ దీపావళికి భారీగా విడుదల కానుంది..
దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘బిగిల్’.. తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదల కానుంది..
దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా సెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది..
సెట్లో జూనియర్ ఆర్టిస్ట్‌లకు సరైన భోజనం పెట్టడం లేదని, సాటి మనుషులమనే కనీస మర్యాద కూడా ఇవ్వకుండా కుక్కలకంటే హీనంగా చూస్తున్నారని, డైరెక్టర్ అట్లీపై జూనియర్ ఆర్టిస్ట్ కేసు పెట్టింది..