Home » Attack
మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. అర్ధరాత్రి పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు హద్దుమీరుతున్నాయి. నిరసన ప్రదర్శనలు కవర్ చేసిన జర్నలిస్టులపై తాలిబన్లు దాడి చేశారు. ఇద్దరు జర్నలిస్టులను బంధించి చితకబాదారు.
సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండాలో అమానవీయ ఘటన జరిగింది. హత్యకేసులో నిందితురాలిగా ఉన్న మహిళాపై ప్రతీకార దాడికి పాల్పడ్డారు మృతుడి కుటుంబ సభ్యులు.
తమిళనాడులో దారుణం జరిగింది. బిడ్డ పాలిట తల్లి శాడిస్ట్ గా మారింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే కన్నబిడ్డను చిత్రహింసలకు గురిచేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
చిరుతలు ఉన్న బోనులోకెళ్లి ఓ మోడల్ ఫోటోషూట్ చేస్తుండగా రెండు చిరుతలు ఆమెపై దాడిచేశాయి. దీంతో ఆమెను హెలికాప్టర్ లో హాస్పిటల్ కు తరలించాల్సిన పరిస్థితి వచ్చింది.
మల్కాజ్ గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావుపై కేసు నమోదైంది. బీజేపీ కార్పొరేటర్ పై దాడి చేశారన్న అభియోగంతో కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది.
మాజీమంత్రి దేవినేని ఉమాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు దాడికి దిగారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ పరిశీలనకు వెళ్లిన దేవినేని ఉమాపై జి.కొండూరు మండలం గడ్డ మణుగ గ్రామం వద్ద అడ్డుకున్నారు.
కోర్టులో కేసు వాదించే లాయర్లపై ప్రతి నాయకుడు తన మనుషులతో దాడి చేయటం సాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటాము. నిజ జీవితంలో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇలాంటి వార్తలు వింటాం.
హర్యానాలో 100 మంది రైతులపై దేశ ద్రోహం కేసు నమోదైంది.