Home » auction
అంగారక గ్రహం నుంచి దూసుకొచ్చి భూమిపై పడిన అత్యంత అరుదైన శిల (రాయి)ని వేలం వేశారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రాజీవ్ స్వగృహ పరిధిలో టవర్లు, అపార్ట్మెంట్ ప్లాట్లు, హౌసింగ్ బోర్డు పరిధిలోని భూములు, ఓపెన్ ప్లాట్ల వేలానికి ..
తమిళనాడులో ఓ నిమ్మకాయను వేలం వేయగా అది ఏకంగా రూ.5.9లక్షలు పలికింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈనెల 15వ తేదీలోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాలతో పార్టీల నేతలు క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నారు.
వేలం పాట చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి ఏడాది వేలంలో లడ్డూ ధర పెరుగుతూ వస్తోంది.
టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వేసుకున్న ఓవర్ కోటును వేలం వేసారు. దాని ధర వింటే ఔరా అంటారు. కాస్ట్ ఎంతైనా కానీండి ఆ కోటు కొనడం కోసం జనం ఎగబడుతున్నారట.
కోకాపేట భూముల వేలంలో ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇంతకీ నియోపోలిస్ ప్లాట్లకు ఎందుకంత డిమాండ్? Kokapet Neopolis Layout
నియోపోలిస్ భూములు హాట్ కేక్ గా మారాయి. ఏపీఆర్-రాజ్ పుష్ప రియాల్టీ కంపెనీల మధ్య బిడ్డింగ్ హోరాహోరీగా... Kokapet Lands Rates
హైదరాబాద్ లో ఉండే భూములకు ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది అనే దానికి ఇది నిదర్శనంగా చూడొచ్చు. Kokapet Lands
ఉప్పు రవ్వ కంటే చిన్నదిగా ఉండే డిజైనర్ బ్యాగ్ చూస్తేనే ఆశ్చర్యపోతారు. ఇక దాని ధర వింటే నోరెళ్లబెడతారు.. అక్షరాల వేలంపాటలో రూ.51 లక్షలు పలికింది. నిజం.