IPL 2026 Mini Auction : ఐపీఎల్ మినీ వేలం.. అత్యధిక ధర పలికిన టాప్-10 విదేశీ ప్లేయర్లు వీరే..
IPL 2026 Mini Auction : ఐపీఎల్ -2026 మినీవేలం ప్రక్రియ ముగిసింది. అన్ని ప్రాంఛైజీలు కలిపి రూ.215.45 కోట్లు ఖర్చు చేశాయి.
IPL 2026 Mini Auction : ఐపీఎల్ -2026 మినీవేలం ప్రక్రియ ముగిసింది. అన్ని ప్రాంఛైజీలు కలిపి రూ.215.45 కోట్లు ఖర్చు చేశాయి. మొత్తం 77 మంది ప్లేయర్లను ఆయా జట్టు కొనుగోలు చేశాయి. ఇందులో విదేశీ ప్లేయర్లు 29 మంది ఉన్నారు. ఈ వేలంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అత్యధికంగా రూ.25.20 కోట్ల ధర పలికాడు. గ్రీన్‌ను కోల్‌కతా ప్రాంచైజీ కొనుగోలు చేసింది.
Also Read : IPL 2026 Auction : విధ్వంసకర బ్యాటర్‌ను కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసిన కావ్య పాప.. ఇక దబిడిదిబిడే.. కానీ..
అత్యధిక ధర పలికిన టాప్-10 విదేశీ ప్లేయర్లు..
♦ కామెరాన్ గ్రీన్ – రూ. 25.20 కోట్లు (KKR)
♦ మతీషా పతిరనా – రూ. 18 కోట్లు (KKR)
♦ లియామ్ లివింగ్‌స్టోన్ – రూ. 13 కోట్లు (SRH)
♦ ముస్తాఫిజుర్ రెహమాన్ – రూ. 9.20 కోట్లు (KKR)
♦ జోష్ ఇంగ్లిస్ – రూ. 8.60 కోట్లు (LSG)
♦ జాసన్ హోల్డర్ – రూ. 7 కోట్లు (GT)
♦ బెన్ ద్వార్షుయిస్ – రూ. 4.40 కోట్లు (PBKS)
♦ పాతుమ్ నిస్సాంక – రూ. 4 కోట్లు (DC)
♦ కూపర్ కొన్నోలీ – రూ. 3 కోట్లు (PBKS)
♦ జాక్ ఎడ్వర్డ్స్ – రూ. 3 కోట్లు (SRH)
