-
Home » Cameron Green
Cameron Green
ఆస్ట్రేలియాను అడగాల్సిన పని లేదు.. కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడంపై స్పందించిన రహానే
April 18, 2026 / 08:43 AM ISTగుజరాత్ చేతిలో ఓడిపోవడం నిరాశను కలిగించిందని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే (Ajinkya Rahane) తెలిపాడు.
ఎంత పని చేశావ్ గ్రీన్.. కొత్త కారుకు సొట్ట పెట్టావుగా.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన టాటా..
April 18, 2026 / 07:42 AM ISTఅహ్మదాబాద్ వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో గ్రీన్ (Cameron Green)కొట్టిన సిక్సర్ కారణంగా కొత్త కారుకు సొట్ట పడింది.
25 కోట్లు నీళ్ల పాలు.. గ్రీన్ రనౌట్‌లో తప్పుఎవరిది?
April 3, 2026 / 09:28 AM ISTసన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ స్టార్ ఆటగాడు కామోరూన్ గ్రీన్ (Cameron Green Run out) దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు.
రహానే వ్యాఖ్యల పై మండిపడిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ముందే చెప్పాం కదా.. అయినా గానీ..
March 30, 2026 / 12:42 PM ISTకోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే (Ajinkya Rahane) చేసిన ఆరోపణల పై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది.
ముంబై పై ఓటమి.. నాకేం తెలియదు.. ఆ విషయం క్రికెట్ ఆస్ట్రేలియానే అడగాలి.. అజింక్యా రహానే కీలక వ్యాఖ్యలు..
March 30, 2026 / 08:01 AM ISTపేలవ బౌలింగ్ కారణంగానే ముంబై ఇండియన్స్‌తో (MI vs KKR) జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయాం అని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు.
జింబాబ్వేతో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్.. మా దృష్టంతా దాని పైనే..
February 13, 2026 / 11:08 AM ISTటీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి.
10 ఫ్రాంఛైజీలు రూ.215 కోట్లలో జస్ట్ ఈ ఐదుగురు ప్లేయర్స్ కే 40 శాతం పర్సు ఫసక్..
December 17, 2025 / 01:32 PM ISTదుబాయ్‌లోని అబుదాబి వేదికగా మంగళవారం ఐపీఎల్ 2026 మినీ వేలం (IPL 2026 Auction) జరిగింది.
వేలంలో 25 కోట్లు.. తరువాతి రోజే కామెరూన్ గ్రీన్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్..! ఇలా ఐపీఎల్లో ఆడితే..
December 17, 2025 / 11:09 AM ISTఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green ) ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్ మినీ వేలం.. అత్యధిక ధర పలికిన టాప్-10 విదేశీ ప్లేయర్లు వీరే..
December 16, 2025 / 10:38 PM ISTIPL 2026 Mini Auction : ఐపీఎల్ -2026 మినీవేలం ప్రక్రియ ముగిసింది. అన్ని ప్రాంఛైజీలు కలిపి రూ.215.45 కోట్లు ఖర్చు చేశాయి.
ఐపీఎల్ మినీ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-10 ప్లేయర్లు వీరే..
December 16, 2025 / 09:53 PM ISTIPL 2026 Auction : ఐపీఎల్ -2026 మినీవేలం ప్రక్రియ ముగిసింది. వేలంలో అత్యధిక ధర పలికిన 10మంది ఆటగాళ్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి..