Home » Avatar 3
తాజాగా డిస్నీ ఈవెంట్లో అవతార్ పార్ట్ 3 టైటిల్ ప్రకటించి దానికి సంబంధించిన ఓ చిన్న గ్లింప్స్ ప్లే చేసారు. అలాగే అవతార్ పార్ట్ 3 రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసారు.
దర్శకుడు జేమ్స్ కామెరూన్ అవతార్-1 ని పాండోరా గ్రహంలో భూమి మీద చిత్రీకరిస్తే, సీక్వెల్ ని వాటర్ లో చూపించాడు. ఇప్పుడు మూడు భాగం ఏ నేపథ్యంతో చూపించబోతున్నాడు అంటూ అందరిలో ఆశక్తి నెలకుంది. తాజాగా ఈ విషయం గురించి దర్శకుడు తెలియజేశాడు.
ప్రస్తుతం వరల్డ్‌వైడ్‌గా సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏమిటని అడిగితే మెజారిటీ శాతం చెప్పే ఒకే ఒక సినిమా పేరు ‘అవతార్-2’. ఈ యేడాదిలో రిలీజ్ అవుతున్న అవతార్-2 సినిమాకు వచ్చే రిజల్ట్‌ను బట్టే ఆ తరువాత సీక్వెల్స్‌ను ప్లాన్ �