Home » Avengers Endgame
అవెంజర్స్ 'ఎండ్ గేమ్' రిలీజ్ కి ఐదేళ్లు పూర్తి అయ్యింది. దీంతో సోషల్ మీడియా అంతా..
తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాదు.. భారతీయ సినిమా ఇండస్ట్రీకే 2019 సంవత్సరం పెద్దగా కలిసి రాలేదు. గతేడాది వసూళ్లు పరంగా సినిమాలు పెద్ద పెద్ద మార్క్‌లను సాధించలేకపోయాయి. 2019లో బాక్సాఫీస్ లెక్కలు ప్రకారం అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇండియాలో అవె
అవెంజర్స్ : ఎండ్‌గేమ్ టైటానిక్, అవతార్ల రికార్డులను బీట్ చేసింది, ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు జేమ్స్ కెమరూన్ చేసిన ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంటుంది..
ఏషియన్ సంస్థతో కలిసి గచ్చిబౌలిలో మహేష్ నిర్మించిన లగ్జీరియస్ మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్‌లో ఎవెంజర్స్ చూసిన తర్వాత, అక్కడి స్టాఫ్ మహేష్‌తో కలిసి ఫోటోలు దిగారు..
రీసెంట్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అవెంజర్స్ : ఎండ్ గేమ్ సినిమా చూసారు..
ఓవరాల్‌గా 46 దేశాల్లో అవెంజర్స్ రిలీజ్ అయ్యింది.. అమెరికాలో ఇప్పటివరకు 'స్టార్‌వార్స్' పేరిట ఉన్న ప్రివ్యూ రికార్డ్‌ని కూడా ఎండ్ గేమ్ బీట్ చేసేసింది..
ప్రపంచ వ్యాప్తంగా అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ ఏప్రిల్ 26న విడుదల అయింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ మూవీ రిలీజ్ కావడంతో మార్వెల్ అభిమానులంతా టికెట్ల కోసం ఎగపడుతున్నారు.
అవెంజర్స్ : ఎండ్ గేమ్‌లో ఎవెంజర్స్ అందరూ తెలుగు సినిమా డైలాగ్స్ చెప్పి ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నారు..
సునామీ లాంటి క్రేజ్‌తో మూడు రోజుల ముందు నుంచే ప్రపంచాన్నిషేక్ చేస్తున్న ఎవెంజర్స్ : ఎండ్ గేమ్, అంచనాలను అందుకునే రేంజ్‌లోనే నిలిచింది..
ఈ నెల 26న దేశంలో మొత్తం 2,500 స్క్రీన్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఓ హాలీవుడ్ సినిమా ఇన్ని స్క్రీన్ల పై విడుదల కావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఏ హాలీవుడ్ చిత్రం ఇక్కడ ఇంత భారీగా విడుదల కాలేదు.