Home » Award
ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు. మోడ్రన్ మార్కెటింగ్ పితామహుడిగా గుర్తింపు పొందిన ఫిలిప్ కోట్లర్ పేరుతో ఇచ్చే ఫిలిప్ కోట్లర్’ అవార్డును మోడీ అందుకున్నారు.