Home » Ayesha Khan
తెలుగు, హిందీ సినిమాల్లో మెప్పిస్తున్న నటి అయేషా ఖాన్ తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో అదరగొడుతుంది.
ఇటీవల తెలుగు సినిమాలతో కూడా మెప్పిస్తున్న బాలీవుడ్ భామ అయేషా ఖాన్ ఇలా తన చురుకైన చూపులతో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
మనమే పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకు వెళ్లొచ్చు.
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి 'మోత మోగిపోద్ది..' అంటూ సాగే మాస్ ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసారు.
ఫుల్ గా నవ్విస్తున్న ఓం భీమ్ బుష్ సినిమాకి కలెక్షన్స్ కూడా ఫుల్ గా వస్తున్నాయి.
హిందీ బిగ్ బాస్ సీజన్ 17 లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిన్న రిలీజయిన శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ సినిమాలో గ్లామర్ రోల్ చేసింది అయేషా ఖాన్.
ముంబై భామ అయేషా ఖాన్ త్వరలో ఓం భీమ్ బుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఇలా తన అందాలతో అలరించింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, అమ్జాద్ఖాన్ సోదరుడు ఇమ్తియాజ్ ఖాన్ కన్నుముశారు..