Home » Azmatullah Omarzai
ముంబై కేప్ టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు దినేశ్ కార్తీక్.
క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఆటగాళ్లు గాయపడడం సహజం.
ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేసినా అఫ్గానిస్తాన్‌కు ఓటమి తప్పలేదు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో చివరి వరకు పోరాడి పరాజయం పాలైంది.
South Africa vs Afghanistan : వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మరో విజయాన్ని సాధించింది. గత మ్యాచ్‌లో భారత్ చేతిలో 243 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవి చూసినా వెంటనే పుంజుకుంది.