Home » Baahubali The Epic
అప్పటికంటే బెటర్ గా ప్రేక్షకులకు బాహుబలి సినిమా అనుభూతిని ఇవ్వడానికి రాజమౌళి, ఆయన టీమ్ చాలానే కష్టపడుతున్నారు. (Baahubali The Epic)
తెలుగు స్థాయిని ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటిన సినిమా బాహుబలి. దర్శకధీరుడు (Bahubali: The Epic)రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు.
ఆ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి రవితేజ కెరీర్ లో మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచింది. (Raviteja)
నేడు పండగ పూట కూడా బాహుబలి ఎపిక్ వర్క్స్ జరుగుతున్నాయి. (Baahubali The Epic)
బాహుబలి.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనాలు(Bahubali The Epic) అన్నీ ఇన్నీ కాదు. తెలుగులో చేసిన ఒక రీజినల్ మూవీ ప్రపంచస్థాయిలో సత్తా చాటింది అంటే అది మాములు విషయం కాదు.
తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రాల్లో బాహుబలి ఒకటి.
మరోసారి "జై మహిష్మతి" అని నినదించడానికి సిద్ధంగా ఉండండి..