Home » baby
ఓ వృద్ధుడు భార్యపట్ల చేసిన అరాచకపు పనికి ఆమెను ఇంటిలోనే 8 నెలలనుంచి బందీని చేసింది. భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసి పత్తా లేకుండా పోయాడు ఓ వృద్ధ భర్త. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..గంగాధర్, బేబీ భార్యా భర్తలు. వారు వృద్ధులు. హై
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలకేంద్రంలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి మృతి చెందింది.
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు అన్ని వణికిపోతున్నాయి. ఒకవైపు కరోనా వైరస్ వల్ల చైనాలోని ప్రజలందరు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. అలాంటి కరోనా వైరస్ సోకిన ఒక మహిళా పండంటి బిడ్డకు జన్మిచ్చిన ఘటన తూర్పు చైనాలోని జీజియాంగ్ ప్రా
చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పటివరకు ఆ దేశంలో 490మంది ప్రాణాలు తీసింది. 24వేల662 కరోనా కేసులు చైనాలో నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ ఇప్పటివరకు అందుబాటులో లేకపోవడంతో రోజురోజుకీ ప్రాణాలు కోల్పోతున్న వారి
చిన్న పిల్లలు..వారు చేసే అల్లరి, చేష్టలు ఎంతో ముద్దుగా ఉంటాయి. అవే తరచూ గుర్తుకొస్తుంటాయి. ఏమీ తెలియని వారు అమాయకంగా వారు చేస్తున్న అల్లరి చూస్తున్న వారి పెదవులపై నవ్వు కనిపిస్తుంటుంది. ఇలా అల్లరి, అమాయకంగా చేస్తున్న చిన్నారుల వీడియోలను పలు�
భారత సైన్యం ఎల్లప్పుడు దేశానికి సేవ చేయటమే కాదు ఎటువంటి సమస్యలైన స్పందించి, పరిష్కరించే లక్షణం ఉందని ఆర్మీ మహిళా వైద్యాధికారులు చాటి చెప్పారు. అసలు వివరాల్లోకి వెళ్లితే 172 మిలటరీ ఆస్పత్రికి చెందిన ఆర్మీ వైదులు కెప్టెన్ లతితా,కెప్టెన్ అమన్ �
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. గర్భిణీ డెలివరీ సమయంలో శిశువు తల తెగిన విషయం తెలిసిందే. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై వేటు వేసింది.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు తల తెగిన ఘటనలో సంచలన నిజాలు వెలుగుచేశాయి. బాధితురాలి పరిస్థితిని చూడకుండానే వైద్యులు ఆమెకు సర్జరీ చేశారు.
ఓ జడ్జి పెద్ద మనస్సుతో చేసిన పని అందరి మనస్సులను గెలుచుకుంటోంది. ఓ మహిళా అడ్వకేట్ బిడ్డను ఎత్తుకుని..చక్కగా లాలిస్తూ ఆమెతో ప్రమాణం చేసిన జడ్జి వీడియో పసిబిడ్డను సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికాలో జరిగిన ఈ సంఘటన అందరి మనస్సుల్ని గె�
అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మాత శిశు వార్డులోని ఎయిర్ కంప్రెసర్ కండెన్సర్ కాలిపోవడంతో పొగలు వ్యాపించాయి. పొగ కారణంగా ఊపరి ఆడక అప్పుడే పుట్టిన మగశిశువు మృతి చెందాడు.