back step

    Corona Second Wave: తెలుగు సినిమాలు వెనక్కి .. హిందీ సినిమాలు వాయిదా!

    April 4, 2021 / 12:28 PM IST

    ఏడాది పాటు మానవజాతిని ముప్పతిప్పలు పెట్టిన మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్ళీ విరుచుకుపడుతుంది. దీని ప్రభావం చాలా రంగాలను తాకుతుంది. వాటిలో సినీ రంగం కూడా ఒకటి. ఇప్పటికే ఈ పరిశ్రమలో కరోనా బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. సినిమా వి

10TV Telugu News