Home » badrachalam
సీతారాముల కల్యాణం తర్వాత వీటిని పంపిస్తారు.
ప్రేమ పేరుతో నమ్మించి, డిగ్రీ చదువుతున్న విద్యార్థినిని గర్భవతిని చేశాడో యువకుడు. అయితే, గర్భం తొలగించేందుకు ప్రయత్నించాడు. ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్ చేయిస్తుండగా, వైద్యం వికటించి యువతి మరణించింది.
భద్రాచలం, గోదావరి పరిధిలోని ఏపీకి చెందిన ఐదు విలీన గ్రామాల ప్రజలు తమ పంచాయతీల్ని తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఉద్యమం సాగిస్తున్నారు. దీనికి తెలంగాణకు చెందిన అఖిలపక్ష నేతలు కూడా మద్దతు తెలిపారు.
తంలో సర్వే నెంబర్ 30, 36, 39లలో ఉన్న 570 ఎకరాల భూమికి సంబంధించి గిరిజనులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గిరిజనులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో అధికారులు గిరిజనులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా భూమికి సంబంధించి
శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భద్రాద్రి చేరుకున్నారు.
కార్తీకమాసం.. ఆదివారం సెలవుదినం కావడంతో దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు.