Home » Balagam Movie
ఇచ్చిన మాట ప్రకారం తమకు ఆర్థిక సాయం అందచేసిన సభాపతి ప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు కొమురమ్మ.
మంత్రి కేటీఆర్ పల్లెల అభివృద్ధి గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో బలగం సినిమా గురించి మాట్లాడారు.
బలగం సినిమా కేవలం 2 కోట్లతో తీయగా దాదాపు 15 కోట్లు కలెక్ట్ చేసింది. అంతర్జాతీయంగా పలు అవార్డు వేడుకలకు బలగం సినిమాని పంపించగా ఇప్పటికే అనేక అవార్డులని అంతర్జాతీయ స్థాయిలో అందుకుంది. తాజాగా అవార్డుల్లో బలగం సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించి
కమెడియన్ వేణు దర్శకుడిగా మారి ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కించిన చిత్రం బలగం. మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను దిల్రాజు కూతురు హన్షిత రెడ్డి నిర్మించారు.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘బలగం’ మూవీ ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో మనం చూశాం. ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై సత్తా చాటేందుకు రెడీ అయ్యింది.
బలగం సినిమాకు సంబంధించి ఓ ప్రశ్నను తాజాగా జరిగిన తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్షల్లో అడిగారు. మే 30న తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష జరిగింది.
బలగం సినిమా చూపించాల్సిందే..!
టాలీవుడ్ మూవీ ‘బలగం’ ఇంటర్నేషనల్ వేదికపై మరోసారి సత్తా చాటింది. ఈ సినిమాకు తాజాగా మరో మూడు అంతర్జాతీయ అవార్డులు లభించాయి.
ఓ వైపు పేరు, అవార్డులు వస్తున్నా వివాదాల్లో కూడా నిలుస్తుంది బలగం సినిమా. గతంలో బలగం సినిమా కథ నాది అని ఒకరు వివాదాన్ని సృష్టించారు. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఊళ్ళల్లో తెరలు కట్టి బలగం సినిమా వేయడంతో అమెజాన్ దిల్ రాజు మధ్య వివాదం నెలకొంద
బలగం(Balagam) సినిమా ఇప్పటికే లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్, యుక్రెయిన్ ఒనికో అవార్డ్స్, వాషింగ్టన్ DC సినిమా ఫెస్టివల్ అవార్డ్స్, అరౌండ్ ఇంటర్నేషనల్ అవార్డులలో పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. దీంతో సినిమాని మరిన్ని ఫిలిం ఫెస్టివల