Home » balagam
తన స్నేహితుడు ప్రియదర్శిని అలా కంపేర్ చేసి అగౌరవ పరచొద్దు అంటూ రాహుల్ రామకృష్ణ వేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటివరకు 100 అంతర్జాతీయ అవార్డులు రావడంతో తాజాగా ఈవెంట్ నిర్వహించారు.
బలగం సినిమా కేవలం 2 కోట్లతో తీయగా దాదాపు 15 కోట్లు కలెక్ట్ చేసింది. అంతర్జాతీయంగా పలు అవార్డు వేడుకలకు బలగం సినిమాని పంపించగా ఇప్పటికే అనేక అవార్డులని అంతర్జాతీయ స్థాయిలో అందుకుంది. తాజాగా అవార్డుల్లో బలగం సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించి
గ్రూప్ 4 ఎగ్జామ్లో 'బలగం' సినిమాపై ప్రశ్న వచ్చింది. అభ్యర్ధుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఈ ప్రశ్న కోసం జతచేయమని ఇచ్చిన ఆప్షన్లలో ఒక నటుడి పేరును తప్పుగా ముద్రించారు. మరి ఈ తప్పుపై అధికారులు ఏం చెబుతారు?
ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ రివ్యూ ఎలా ఉందో ఒకేసారి చూసేయండి.
కమెడియన్ వేణు దర్శకుడిగా మారి ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కించిన చిత్రం బలగం. మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను దిల్రాజు కూతురు హన్షిత రెడ్డి నిర్మించారు.
బలగం సినిమా అవార్డుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ మూవీలో హీరోగా నటించిన ప్రియదర్శి బెస్ట్ యాక్టర్ గా ఇంటర్నేషనల్ అవార్డుని..
బలగం సినిమాకి మరో అవార్డు. మ్యూజిక్ డైరెక్టర్ భీమస్ సెసిరోలెకి దాదాసాహెబ్ ఫాల్కే..
బలగంలో ఏడిపించా .. ఇందులో నవ్విస్తా..!
తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ(TSFDC) కార్యాలయంలో బలగం చిత్రయూనిట్ ని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం సన్మానించారు. చిత్ర యూనిట్ కు శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందచేశారు.