Home » Balakrishna
ఈ ఎపిసోడ్ షూటింగ్ నుంచి ఫొటోలు రిలీజ్ చేయగా తాజాగా చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసి ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ప్రకటించారు.
నేడు వెంకిమామ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ జరిగిందని తెలుస్తుంది.
ఆహా వేదికగా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో దూసుకుపోతుంది
ఈసారి వెంకీమామ రాబోతున్నట్టు ఆహా ఓటీటీ తాజాగా ప్రకటించింది.
సినీ ఇండస్ట్రీలో పూనకాలు తెప్పించే వార్త ఒక్కటి చక్కర్లు కొడుతుంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న మూవీ అఖండ 2.
శ్రీలీల తాజాగా ఆహా ఓటీటీలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చింది.
తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన నవీన్ పోలిశెట్టి ముంబైలో అవకాశాల కోసం ట్రై చేస్తున్న సమయంలో జరిగిన ఓ ఘటన గురించి తెలిపాడు.
గతంలో నవీన్ పోలిశెట్టి హెల్ప్ చేసిన ఓ వ్యక్తి మాట్లాడిన వీడియోని బాలయ్య షోలో చూపించారు.
తన కామెడీ టైమింగ్ తో సినిమాల్లో, బయట అందర్నీ నవ్విస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు నవీన్ పోలిశెట్టి.