Home » bandi sanjay
త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం సంస్థాగతంగా భారీ మార్పులు చేయనుంది. దీంతో ఏ క్షణమైనా పార్టీలో మార్పులపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
Bandi Sanjay : ఆయన పార్టీలో ఏం జరుగుతుందో చూడకుండా పక్క పార్టీలో కుట్రలు చేయడం అలవాటైంది.
అందులో భాగంగానే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఢిల్లీకి రావాలని ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.
Eatala Rajender : బీజేపీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు రాజకీయంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరో హాట్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉందని, అరెస్టు చేస్తారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారని.. కానీ అరెస్ట్ జరగలేదన్నారు. నిజంగా జరిగేది చెప్పాలని.. డూప్ ఫైట్ చేసి జనాన్ని నమ్మించలేరని పేర్కొన్నారు.
తెలంగాణ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టుకు వచ్చిన నేతలతో నోవాటెల్‌లో నడ్డా సమావేశం అయ్యారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కూడా బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒక్కటి కాదు. బీఅర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని సంజయ్ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి అదరణ లేదన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకి రూ. లక్షల కోట్ల నిధులు ఇచ్చామని తెలిపారు.
Bandi Sanjay : బండి సంజయ్ ను ఆ పదవి నుంచి తప్పిస్తారు అనే ప్రచారం జోరుగా నడిచింది.